నోటిఫికేషన్

దయచేసి మీరు మీ AdSense పేజీకి వెళ్లాలని నిర్ధారించుకోండి, ఇందులో మీరు AdSenseతో విజయం సాధించడం కోసం మీ ఖాతా గురించి వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని కనుగొనవచ్చు.

రిపోర్ట్‌లు

తేదీల మధ్య మారండి అలాగే తేదీల పరిధులను పోల్చండి

డేటా ఉన్న ఏ తేదీ పరిధి కోసమైనా మీరు రిపోర్ట్‌లను రన్ చేయవచ్చు. మీరు ప్రీసెట్ తేదీల పరిధిని ఎంచుకోవచ్చు లేదా మీ సొంత అనుకూల తేదీల పరిధిని ఎంచుకోవచ్చు, అలాగే మీరు కావాలనుకుంటే ఆ తేదీల పరిధిని మరొకదానితో పోల్చవచ్చు.

తేదీల పరిధి, పోలిక ఉదాహరణ.

ప్రీసెట్ తేదీల పరిధిని ఎంచుకోండి

ప్రీసెట్ తేదీల పరిధిని ఉపయోగించడానికి, క్యాలెండర్‌లో లేదా మీ రిపోర్ట్ ఎగువ భాగం నుండి ఈ కింది వాటిలో ఒకదాన్ని ఎంచుకోండి:

  • ఈ రోజు: ప్రస్తుత క్యాలెండర్ తేదీకి మీరు ఎంచుకున్న సమయం వరకు అందుబాటులో ఉన్న డేటా
  • నిన్న: మునుపటి క్యాలెండర్ తేదీకి సంబంధించిన డేటా.
  • గత 7 రోజులు: మునుపటి 7 రోజులకు సంబంధించిన డేటా.
  • గత 30 రోజులు: మునుపటి 30 రోజులకు సంబంధించిన డేటా.
  • ఈ నెల: ప్రస్తుత క్యాలెండర్ నెలలో మొదటి రోజు నుండి మీరు ఎంచుకున్న సమయం వరకు అందుబాటులో ఉన్న డేటా.
  • గత నెల: మునుపటి క్యాలెండర్ నెలలో మొదటి రోజు నుండి చివరి రోజు వరకు అందుబాటులో ఉండే డేటా.
  • గత 3 సంవత్సరాలు: మునుపటి 3 సంవత్సరాలకు సంబంధించిన డేటా.
గమనిక: రిపోర్టింగ్ డేటా గత 3 సంవత్సరాల వరకే పరిమితం చేయబడింది, అలాగే అది YouTube, AdMobల డేటాను కలిగి ఉండదు.

మీ సొంత అనుకూల తేదీల పరిధిని ఎంచుకోండి

  1. మీ రిపోర్ట్‌ను చూస్తున్నప్పుడు, క్యాలెండర్‌ను చూడటానికి అనుకూలంగా మార్చండి కిందికి బాణం  ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  2. క్యాలెండర్‌లో, మీకు కావలసిన తేదీలను ఎంచుకోండి:
    • పక్కన ఉన్న ప్రీసెట్ తేదీల పరిధి ఆప్షన్‌లలో ఒక దాన్ని ఎంచుకోండి.
    • తేదీలను హైలైట్ చేయడానికి ప్రారంభ, ముగింపు పాయింట్‌లను లాగండి.
    • తేదీ ఫీల్ట్‌లలో మీ ప్రారంభ, ముగింపు తేదీలను ఎంటర్ చేయండి.
  3. వర్తింపజేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

రెండు తేదీల పరిధులను పోల్చండి

  1. మీరు రిపోర్ట్‌ను చూస్తున్నప్పుడు, మీరు పోల్చాలనుకునే సమయ వ్యవధిని ఎంచుకోండి. ఇది అనుకూల లేదా ప్రీసెట్ తేదీల పరిధి కావచ్చు.
  2. + పోలికను జోడించండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. మీ పోలిక ఆప్షన్‌ను ఎంచుకోండి:
    • మునుపటి వ్యవధి
    • గత సంవత్సరం
    • అనుకూలం
  4. మీరు "అనుకూలం" ఆప్షన్‌ను ఎంచుకున్నట్లయితే, మీకు కావలసిన ప్రారంభ, ముగింపు తేదీలను ఎంటర్ చేయండి, ఆపై వర్తింపజేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

    మీరు ఉపయోగిస్తున్న చార్ట్ రకాన్ని బట్టి, పోల్చే తేదీల పరిధికి సంబంధించిన డేటా డాష్‌లతో కూడిన లైన్‌లో లేదా లేత రంగు వర్ణంలో ప్రదర్శించబడుతుంది.

గమనిక: అన్ని చార్ట్ రకాలు తేదీల పోలికను సపోర్ట్ చేయవు. సాధారంగా తేదీల పరిధులను పోల్చేటప్పుడు లైన్ చార్ట్‌ను ఉపయోగించడం ఉత్తమం. మీరు తేదీలను ఒకే సమయ పరిధిలో మాత్రమే పోల్చగలరు, ఉదాహరణకు, నెల నుండి నెలకు, సంవత్సరం నుండి సంవత్సరానికి, మొదలైన విధంగా.

పోలికను తీసివేయండి

  1. మీరు రిపోర్ట్‌ను చూస్తున్నప్పుడు, మీరు తీసివేయాలనుకునే విభజన పోలికకు పక్కన కింది వైపు బాణం గుర్తు కిందికి బాణం  పై క్లిక్ చేయండి.
  2. పోలికను తీసివేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
మీ AdSense పేజీ

AdSense పేజీ పరిచయం: ఇది ఒక కొత్త రిసోర్స్, ఇక్కడ మీరు AdSenseతో విజయం సాధించడానికి సహాయపడే, మీ ఖాతాకు సంబంధించిన వ్యక్తిగతీకరించిన సమాచారాన్ని, కొత్త అవకాశాలను కనుగొనవచ్చు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15780651324717481644
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
157
false
false