మీ Google ఖాతా పాస్‌వర్డ్‌ను మార్చాల్సిందిగా అడగడం జరిగింది

మీ Google ఖాతాలో అనుమానాస్పద యాక్టివిటీ ఉన్నట్లయితే, లేదా మీ పాస్‌వర్డ్ దొంగిలించబడిందని మేము గుర్తించినట్లయితే, మీ పాస్‌వర్డ్‌ను మార్చమని మేము మిమ్మల్ని అడగవచ్చు. మీ పాస్‌వర్డ్‌ను మార్చుకోవడం ద్వారా, మీ ఖాతాను మీరు మాత్రమే ఉపయోగించగలరని నిర్ధారించడానికి మీరు సహాయపడతారు.

మీ ఖాతాను వెంటనే సురక్షితంగా ఉంచడానికి సహాయం చేయండి

  1. మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. కొత్త పాస్‌వర్డ్‌ను ఎంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అడుగుతాము. మీరు మరే ఇతర సర్వీస్‌ల కోసం ఉపయోగించని శక్తివంతమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయండి.
  3. మీ ఖాతాను మరింత సురక్షితంగా ఉంచడానికి సహాయం చేయండి.

మీ పాస్‌వర్డ్‌ను మార్చాల్సిందిగా పలుమార్లు అడగడం జరిగింది

  1. మీ కాష్ అలాగే కుక్కీలను క్లియర్ చేయండి.
  2. మీ పాస్‌వర్డ్‌ను మార్చమని పదేపదే మిమ్మల్ని అడుగుతూ ఉన్నట్లయితే, హానికరమైన సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఎవరైనా మీ ఖాతాలోకి ప్రవేశించేందుకు ట్రై చేస్తుండవచ్చు. వీటిని చేయాల్సిందిగా మేము మీకు గట్టిగా సిఫార్సు చేస్తున్నాము:
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8884943911096713526
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false