మీ Google ఖాతాలోని డేటా సారాంశాన్ని పొందండి

మీరు ఉపయోగించే Google సర్వీస్‌లను అలాగే మీ ఖాతాలో ఎటువంటి డేటా సేవ్ చేయబడుతుంది అనేది చూడటానికి, మీ Google Dashboardను సందర్శించండి. అక్కడ మీరు మీ డేటా సారాంశాన్ని చూడవచ్చు, అలాగే మరిన్ని వివరాలను పొందవచ్చు.

1వ దశ: మీ డేటా ఓవర్‌వ్యూను చూడండి

  1. మీ Google ఖాతాకు వెళ్లండి.
  2. ఎడమ నావిగేషన్ ప్యానెల్‌లో, డేటా & వ్యక్తిగతీకరణ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. "మీరు క్రియేట్ చేసే అంశాలు, చేసే పనులు" ప్యానెల్ వద్దకు స్క్రోల్ చేయండి.
  4. Google Dashboardకు వెళ్లండిని క్లిక్ చేయండి.
  5. మీరు ఉపయోగించే Google సర్వీస్‌లు అలాగే మీ డేటా సారాంశం మీకు కనిపిస్తుంది.

మీ ఖాతాలోకి సైన్ ఇన్ చేసినప్పుడు మీరు ఉపయోగించిన Google సర్వీస్‌ల నుండి డేటా మీకు కనిపిస్తుంది. గమనిక: అన్ని Google సర్వీస్‌లు ఇక్కడ కనిపించవు.

2వ దశ: మరిన్ని వివరాలు తెలుసుకోండి

  1. Gmail లేదా YouTube వంటి Google సర్వీస్‌ను ఎంచుకోండి.
  2. మీకు మీ డేటా సారాంశం అందుతుంది.
  3. ఇక్కడి నుండి మీరు కొన్ని చర్యలు తీసుకోవచ్చు. గమనిక: ఈ ఆప్షన్‌లు ప్రతి సర్వీస్‌కు అందుబాటులో ఉండవు. కొన్ని ప్రోడక్ట్‌లలో ఇతర ఆప్షన్‌లు ఉండవచ్చు.
    • మీ డేటాను మరింత వివరంగా కనుగొనడానికి, ఒక సర్వీస్‌ను ఎంచుకోండి.
    • సెట్టింగ్‌లకు వెళ్లడానికి: సర్వీస్ పేరు కింద, సెట్టింగ్‌లను Settings ఎంచుకోండి. ఈ ఆప్షన్ అందుబాటులో లేకపోతే, ఆ సర్వీస్‌కు వెళ్లి, సెట్టింగ్‌లను మార్చండి.
    • మీ డేటాకు సంబంధించిన కాపీని సేవ్ చేయడానికి: సర్వీస్ పేరు కింద, డౌన్‌లోడ్ చేయండిని Download ఎంచుకోండి.

వీటి గురించి మరింత తెలుసుకోండి:

సంబంధిత ఆర్టికల్‌లు

true
Google ఖాతాకు స్వాగతం!

మీరు కొత్త Google ఖాతాను క్రియేట్ చేసుకున్నట్లుగా మాకు తెలిసింది! మీ Google ఖాతా చెక్‌లిస్ట్‌తో మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఎలా మెరుగుపరచుకోవాలో తెలుసుకోండి.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
12630468601031790139
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
70975
false
false