మీ మెసేజ్‌లను ఫార్మాట్ చేయండి

మీ Gmail మెసేజ్‌లు కనిపించే తీరును మార్చడానికి, ఫార్మాటింగ్ ఆప్షన్‌లను ఉపయోగించండి.

కార్యాలయం లేదా పాఠశాల సంబంధిత Google యాప్‌ల నుండి మరిన్ని పొందాలనుకుంటున్నారా?  ఎటువంటి ఛార్జీ విధించబడని Google Workspace ట్రయల్ కోసం సైన్ అప్ చేయండి.

మీ మెసేజ్‌ను ఫార్మాట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailని తెరవండి.
  2. ఎగువున ఎడమ వైపున ఉన్న, కొత్త ఈమెయిల్ రాయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. మెసేజ్‌కు దిగువున ఉన్న, ఫార్మాటింగ్ ఆప్షన్‌లు ను క్లిక్ చేయండి.

సాదా టెక్స్ట్ మోడ్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailని తెరవండి.
  2. ఎగువున ఎడమ వైపున ఉన్న, కొత్త ఈమెయిల్ రాయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. మెసేజ్ దిగువున ఉన్న, మరిన్ని ఆప్షన్‌లు ఆ తర్వాత సాదా టెక్స్ట్ మోడ్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

మీ ఆటోమేటిక్ సెట్టింగ్ టెక్స్ట్ స్టయిల్‌ను మార్చండి

మీరు రాసే అన్ని కొత్త ఈమెయిల్స్‌కు వర్తించే టెక్స్ట్ స్టయిల్‌ను మీరు ఎంచుకోవచ్చు.

  1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
  2. ఎగువున కుడి వైపున, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాతఅన్ని సెట్టింగ్‌లను చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. దిగువున ఉన్న "ఆటోమేటిక్ సెట్టింగ్ టెక్స్ట్ స్టయిల్" విభాగానికి స్క్రోల్ చేయండి.
  4. మీ ఇమెయిల్‌లకు మీరు కావాలని కోరుకునే స్టైల్ కోసం బాక్స్‌లోని టెక్స్ట్‌ను మార్చండి.
  5. పేజీ దిగువున, మార్పులను సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3578746873144913873
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false