మీరు Gmail‌లో టైప్ చేస్తున్నప్పుడు స్పెల్లింగ్ ఇంకా వ్యాకరణాన్ని సరి చేయండి

మీరు ఇమెయిల్‌లను రాస్తున్నప్పుడు వాటి స్పెల్లింగ్‌ని ఇంకా వ్యాకరణాన్ని మీరు Gmail చేత తనిఖీ చేయించుకోవచ్చు.
  1. మీ కంప్యూటర్‌లో, Google Gmailను తెరవండి
  2.  సెట్టింగ్‌లు ఆ తర్వాతసెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
  3. పైన, జనరల్‌ను క్లిక్ చేయండి.
  4. కింద ఉన్న టూల్స్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయండి:
  • వ్యాకరణం
  • అక్షరక్రమం 
  • ఆటోకరెక్ట్
చిట్కా: డాష్ వేయబడిన గీత, తాత్కాలికంగా వ్యాకరణం కోసం నీలం రంగులోనూ లేదా అక్షరక్రమ సూచనల కోసం ఎరుపు రంగులోనూ కనబడుతుంది. మార్పును 'చర్య రద్దు' చేసేందుకు, అండర్‌లైన్ చేయబడిన పదం ఆ తర్వాత 'చర్య రద్దు'ను క్లిక్ చేయండి. 
ముఖ్యమైనది: అన్ని భాషలలో లభ్యం కాదు.

స్క్రీన్ రీడర్‌తో ఆటోకరెక్ట్‌ను ఉపయోగించండి

మీరు ఇప్పటికీ స్క్రీన్ రీడర్‌తో ఆటోకరెక్ట్‌ను ఉపయోగించవచ్చు. మార్పును 'చర్య రద్దు' చేసేందుకు, మీ బాణం కీలను ఉపయోగించి అండర్‌లైన్ చేయబడిన పదం తెలుసుకోవడానికి, 'ట్యాబ్' ఆ తర్వాత Enterలను ప్రెస్ చేయండి.

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4859256410143998907
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false