స్పేస్‌ను క్రియేట్ చేయండి

ముఖ్య గమనిక: చాట్ సర్వీస్‌కు యాక్సెస్ ఉన్న డొమైన్‌లోని మెంబర్‌లందరికీ స్పేస్ పేర్లు కనిపిస్తాయి.

మీరు ఒక టాపిక్, ప్రాజెక్ట్ లేదా షేర్ చేసిన ఆసక్తి గురించి వ్యక్తుల గ్రూప్‌తో లేదా సంస్థతో కమ్యూనికేట్ చేయాలనుకున్నప్పుడు, Google Chatలో స్పేస్‌ను క్రియేట్ చేయండి. Chatలో స్పేస్‌ల గురించి మరింత తెలుసుకోండి.

కొత్త స్పేస్‌ను క్రియేట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Google Chatను లేదా Gmailను తెరవండి.
    • Gmailలో: ఎడమ వైపున ఉన్న, Chat అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  2. కొత్త చాట్ ఆ తర్వాత స్పేస్‌ను క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  3. స్పేస్ పేరును ఎంటర్ చేయండి.
    • ఆప్షనల్: స్పేస్ అవతార్‌ను జోడించడానికి, 'ఎమోజీ ని ఎంచుకోండి' అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి ఆ తర్వాత ఒక ఎమోజీని ఎంచుకోండి.
  4. క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: మీరు స్పేస్‌ను క్రియేట్ చేసిన తర్వాత, వీటిని చేయగలరు:

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18148443925761117715
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false