YouTubeలో సినిమాలు & టీవీ షోలను కొనండి లేదా అద్దెకు తీసుకోండి

మీ లొకేషన్ ఆధారంగా, మీరు YouTubeలో విడివిడిగా సినిమాలను కొనుగోలు చేయవచ్చు లేదా అద్దెకు తీసుకోవచ్చు. వేలల్లో ఉన్న సినిమాల నుండి అంటే అవార్డు సినిమాలు, చిరస్మరణీయ క్లాసిక్‌లు, అలాగే కొత్త రిలీజ్‌ల నుండి ఎంచుకోండి.

మీరు యునైటెడ్ స్టేట్స్, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, లేదా యునైటెడ్ కింగ్‌డమ్‌లో ఉంటే, మీరు Showtime లేదా Starz వంటి నిర్దిష్ట Primetime ఛానెల్స్‌కు కూడా సబ్‌స్క్రయిబ్ చేసుకోవచ్చు. ఈ ఛానెల్స్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోవడం వలన మీరు వేర్వేరు స్ట్రీమింగ్ యాప్‌లు, సర్వీస్‌ల మధ్య మారాల్సిన అవసరం లేకుండానే YouTubeలో ప్రోగ్రామ్‌లను చూడవచ్చు.

గమనిక: YouTubeలో కొనుగోలు చేసిన సినిమాలు మీ Google Play ఫ్యామిలీ లైబ్రరీలో కనిపించవు. మరింత తెలుసుకోండి.

మీరు YouTubeలో ఎక్కడ కొనుగోలు చేయవచ్చో, అద్దెకు తీసుకోవచ్చో తెలుసుకోండి

ఈ లొకేషన్‌లలో సినిమాలను కొనుగోలు చేయండి లేదా అద్దెకు తీసుకోండి

  • అర్జెంటీనా
  • ఆస్ట్రేలియా
  • ఆస్ట్రియా
  • బెల్జియం
  • బోస్నియా, హెర్జెగోవినా
  • బ్రెజిల్
  • కెనడా
  • సైప్రస్
  • చెకియా
  • డెన్మార్క్
  • ఫిన్‌లాండ్
  • ఫ్రాన్స్
  • జర్మనీ
  • గ్రీస్
  • హాంకాంగ్
  • హంగేరీ
  • భారతదేశం
  • ఇండోనేషియా
  • ఐర్లాండ్
  • ఇటలీ
  • జపాన్
  • లాత్వియా
  • లిథువేనియా
  • మాల్టా
  • మెక్సికో
  • ఉత్తర మాసిడోనియా
  • నెదర్లాండ్స్
  • న్యూజిలాండ్
  • నార్వే
  • ఫిలిప్పీన్స్
  • పోలాండ్
  • పోర్చుగల్
  • సెనెగల్
  • సింగపూర్
  • స్లోవేకియా
  • స్లోవేనియా
  • దక్షిణ కొరియా
  • స్పెయిన్
  • స్వీడన్
  • స్విట్జర్లాండ్
  • తైవాన్
  • ఉగాండా
  • ఉక్రెయిన్
  • యునైటెడ్ కింగ్‌డమ్
  • యునైటెడ్ స్టేట్స్

ఈ లొకేషన్‌లలో టీవీ షోలను కొనుగోలు చేయండి

ఎపిసోడ్‌లను విడివిడిగా గానీ, లేదా మొత్తం సీజన్‌లను గానీ కొనుగోలు చేయండి. మీరు పూర్తిగా రిలీజ్ చేయని ఏదైనా సీజన్‌ను కొనుగోలు చేస్తే, రిలీజ్ చేయబడిన తర్వాత ఎపిసోడ్‌లు మీ లైబ్రరీకి ఆటోమేటిక్‌గా జోడించబడతాయి.
  • ఆస్ట్రేలియా
  • కెనడా
  • ఫ్రాన్స్
  • జర్మనీ
  • జపాన్
    • గమనిక: మీరు జపాన్‌లో టీవీ షోలను కూడా అద్దెకు తీసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఆప్షన్ ఇతర దేశాల్లో, ప్రాంతాల్లో అందుబాటులో లేదు.
  • స్విట్జర్లాండ్
  • యునైటెడ్ కింగ్‌డమ్
  • యునైటెడ్ స్టేట్స్

మీరు YouTubeలో ఎక్కడ కొనుగోలు చేయవచ్చో, అద్దెకు తీసుకోవచ్చో తెలుసుకోండి

  • కొనుగోలు చేయడానికి లేదా అద్దెకు తీసుకోవడానికి మీకు 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి.
  • మీరు నిర్దిష్ట పరికరాలలో మాత్రమే సినిమాలను, టీవీ షోలను కొనుగోలు చేయవచ్చు లేదా అద్దెకు తీసుకోవచ్చు. 
  • నిర్దిష్ట టైటిల్‌కు సంబంధించిన లభ్యత లొకేషన్‌ను బట్టి మారుతుంది, అలాగే అది కాలానుగుణంగా మారవచ్చు.
  • మీరు అద్దెకు తీసుకున్న లేదా కొనుగోలు చేసిన కంటెంట్‌ను చూడటానికి మీకు ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం. 
  • మీరు ఒక సినిమాను అద్దెకు తీసుకున్న తర్వాత, దాన్ని చూడటం ప్రారంభించడానికి మీకు 30 రోజుల సమయం ఉంటుంది. ఒకసారి మీరు సినిమాను చూడటం ప్రారంభించాక, మీ అద్దె వ్యవధి ముగిసేలోపు, ఆ సినిమాను మీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చూడవచ్చు. సాధారణంగా అద్దె వ్యవధి 48 గంటలు ఉంటుంది, అయితే, అద్దెకు తీసుకోవడానికి చెక్ అవుట్ చేసేటప్పుడు ఆఖరి పేజీలో అద్దె వ్యవధి నోట్ చేయబడుతుంది.
  • కొన్ని వీడియోల విషయంలో, వేర్వేరు రిజల్యూషన్‌లకు వేర్వేరు ధరలు కూడా అందుబాటులో ఉండవచ్చు. HD, UHD టైటిల్స్‌కు సంబంధించిన ప్లేబ్యాక్, సపోర్ట్ చేసే నిర్దిష్ట పరికరాలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది, అంతే కాకుండా దీనికి నిర్దిష్టమైన ఇంటర్నెట్ వేగం కూడా అవసరం అవుతుంది. మరింత సమాచారం కోసం, HD/UHD పరికర అవసరాలను చూడండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16556239886275002525
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false