వ్యక్తిగతీకరించిన యాడ్‌లను ఆఫ్ చేయండి

YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఉన్న క్రియేటర్‌లకు, వ్యక్తిగతీకరించిన యాడ్‌లను డిజేబుల్ చేసే ఆప్షన్ ఉంటుంది. మీరు వ్యక్తిగతీకరించిన యాడ్‌లను ఆఫ్ చేయాలనుకుంటే, వాటిని మీ 'YouTube కోసం AdSense' ఖాతాలో కాకుండా YouTube Studioలో డిజేబుల్ చేయాల్సిందిగా సిఫార్సు చేస్తున్నాము.

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
    • గమనిక: పిల్లల కోసం రూపొందించింది అని మార్క్ చేసిన ఏ కంటెంట్ విషయంలో అయినా, వ్యక్తిగతీకరించిన యాడ్‌ల ఆప్షన్ ఆటోమేటిక్‌గా ఆఫ్ చేయబడి ఉంటుంది.
  2. సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
  3. ఛానెల్‌ను క్లిక్ చేయండి.
  4. అధునాతన సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
  5. దిగువనున్న విభాగం అయిన అడ్వర్టయిజ్‌మెంట్‌లకు స్క్రోల్ చేయండి.
  6. ఆసక్తి-ఆధారిత యాడ్స్‌ను డిజేబుల్ చేయండికి సంబంధించిన బాక్స్‌ను ఎంచుకోండి.
    • మీరు ఈ ఆప్షన్‌ను ఎంచుకుంటే, వీక్షకుల ఆసక్తుల ఆధారంగా చూపబడే యాడ్‌లు, లేదా రీమార్కెటింగ్ యాడ్‌ల వంటి వ్యక్తిగతీకరించిన యాడ్‌లు మీ ఛానెల్‌లోని వీడియోలలో చూపబడవు. [వ్యక్తిగతీకరణ లేని యాడ్‌లు చూపడం కొనసాగుతుంది.] ఈ మార్పు చేయడం వలన మీ ఛానెల్ ఆదాయం గణనీయంగా తగ్గిపోవచ్చని దయచేసి గమనించండి. అంతే కాకుండా, వీక్షకుల యాక్టివిటీ రిపోర్ట్‌లకు, రీమార్కెటింగ్ లిస్ట్‌లకు మీ ఛానెల్‌ యాక్సెస్ కోల్పోతుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7850943923103515878
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false