నోటిఫికేషన్‌లు: షెడ్యూల్ చేయబడిన డైజెస్ట్

షెడ్యూల్ చేయబడిన డైజెస్ట్ అనేది, మీరు రోజంతా YouTube యాప్ నుండి అందుకోబోయే రోజువారీ పుష్ నోటిఫికేషన్‌లను విడివిడిగా పంపడానికి బదులుగా, వాటన్నింటినీ కలిపి మీకు ఒకే రోజువారీ డైజెస్ట్ నోటిఫికేషన్‌ను పంపుతుంది. మీ షెడ్యూల్ చేయబడిన డైజెస్ట్‌ను అందుకోవడానికి మీరు ఒక నిర్దిష్ట సమయాన్ని సెట్ చేయవచ్చు.

గమనిక: షెడ్యూల్ చేయబడిన డైజెస్ట్ అనేది, లైవ్ స్ట్రీమ్‌లు, అప్‌లోడ్, ఇంకా కామెంట్ నోటిఫికేషన్‌లతో పాటు పుష్ నోటిఫికేషన్‌లన్నింటినీ కలిపి అందిస్తుంది. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసినప్పుడు, లైవ్ స్ట్రీమ్ ముగిసే దాకా, మీరు ఆ లైవ్ స్ట్రీమ్‌ను చూడలేకపోవచ్చు.

ఆటోమేటిక్‌గా, షెడ్యూల్ చేయబడిన డైజెస్ట్ "ఆఫ్"‌లో ఉంటుంది.

తాజా వార్తలను, అప్‌డేట్‌లను, చిట్కాలను పొందడానికి YouTube వీక్షకుల ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

మీ నోటిఫికేషన్‌ల షెడ్యూల్ చేయబడిన డైజెస్ట్‌ను ఆన్ చేయడానికి, అనుకూలంగా మార్చుకోవడానికి (కస్టమైజ్ చేసుకోవడానికి): 

  1. మీ ప్రొఫైల్ ఫోటో ను ట్యాప్ చేయండి. 
  2. సెట్టింగ్‌లను ట్యాప్ చేయండి. 
  3. నోటిఫికేషన్‌లను ట్యాప్ చేయండి.
  4. షెడ్యూల్ చేయబడిన డైజెస్ట్‌ను ట్యాప్ చేయండి.
  5. మీరు కోరుకున్న డెలివరీ సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి ట్యాప్ చేయండి.  

మీ నోటిఫికేషన్‌లను మేనేజ్ చేయడం గురించి ఇక్కడ మరింత తెలుసుకోండి. 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
Android iPhone & iPad
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2387507283196352166
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false