YouTube మిక్స్

YouTube మిక్స్ అనేది మీ కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన నాన్‌స్టాప్ ప్లేలిస్ట్. మీరు YouTube మిక్స్‌లను ఇక్కడ కనుగొనవచ్చు:

  • సెర్చ్ ఫలితాలలో
  • మొదటి ట్యాబ్‌లో
  • మ్యూజిక్ కార్డ్‌లలో
  • కొన్ని వీక్షణా పేజీలలో 'సూచించబడినవి' విభాగంలో
​మీరు వింటున్న YouTube మిక్స్ మీకు బాగా నచ్చిందా? దాన్ని మీ లైబ్రరీ లోని "ప్లేలిస్ట్‌ల" విభాగానికి జోడించండి, తద్వారా మీరు తర్వాత ఎప్పుడైనా దాన్ని సులభంగా వినవచ్చు.

గమనిక: మీరు చూస్తున్న కంటెంట్‌కు సంబంధించిన ప్రేక్షకుల సెట్టింగ్ 'పిల్లల కోసం రూపొందించినది' అని సెట్ చేసి ఉంటే, మిక్స్‌ను సేవ్ చేసే ఆప్షన్ అందుబాటులో ఉండదు. 

కంప్యూటర్‌లో

  • మిక్స్‌ను జోడించడానికి: మిక్స్‌కు ఎగువున కుడి వైపున, ను క్లిక్ చేయండి.
  • మిక్స్‌ను తీసివేయడానికి: మిక్స్‌కు ఎగువున కుడి వైపున ను క్లిక్ చేయండి.

మొబైల్‌లో

హోమ్ పేజీ నుండి:

మీ లైబ్రరీకి మిక్స్‌ను జోడించడానికి:

  1. మరిన్ని  ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  2. లైబ్రరీకి జోడించండి  ని ట్యాప్ చేయండి.

మిక్స్ పేజీ నుండి:

  • మీ లైబ్రరీకి మిక్స్‌ను జోడించడానికి, వివరణకు దిగువున ఉన్న, సేవ్ ను ట్యాప్ చేయండి. మీ లైబ్రరీ నుండి మిక్స్‌ను తీసివేయడానికి, సేవ్ చేసినది ను ట్యాప్ చేయండి.

మీ లైబ్రరీ నుండి మిక్స్‌ను తీసివేయడానికి:

  1.  లైబ్రరీ ను ట్యాప్ చేయండి.
  2. మీరు తీసివేయాలనుకుంటున్న మిక్స్‌ను ట్యాప్ చేయండి.
  3. ప్లేలిస్ట్ ప్యానెల్‌లో మరిన్ని ను ట్యాప్ చేయండి.
  4. "మీ లైబ్రరీ నుండి ప్లేలిస్ట్‌ను తీసివేయండి" ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16233785763189096988
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false