YouTube Music ప్లేలిస్ట్‌లు

కొత్త ఆర్టిస్ట్‌లను, అలాగే కొత్త పాటలను కనుగొనడానికి, YouTube Music ప్లేలిస్ట్‌లు అనేవి గొప్ప మార్గం.

YouTube Music ప్లేలిస్ట్‌లను కనుగొనండి

YouTube Music ప్లేలిస్ట్‌లను కనుగొనడానికి:

  • ఒక వెబ్ బ్రౌజర్‌లో youtube.com/music ను సందర్శించండి. 
  • YouTube మొబైల్ యాప్‌లో, "మ్యూజిక్ ఛానెల్" కోసం సెర్చ్ చేయండి ఆ తర్వాత YouTube Music ఛానెల్‌ను ఎంచుకోండి. 

ప్లేలిస్ట్‌లు ఎలా పని చేస్తాయి

వివిధ సంకేతాలను ఉపయోగించి, YouTube అంతటి నుండి మా మ్యూజిక్ ప్లేలిస్ట్‌లు, మ్యూజిక్‌ను సేకరిస్తాయి. ఈ సంకేతాలలో మెషిన్ లెర్నింగ్, సోషల్ మీడియా సంకేతాలు, ఇతర Google ప్రోడక్ట్‌లు, సర్వీస్‌ల నుండి సంకేతాలు, ఇంకా యూజర్ ఇన్‌పుట్ (మా శ్రోతల ఇన్‌పుట్‌తో సహా) ఉంటాయి. YouTubeకు సంబంధించిన సిఫార్సు సిస్టమ్‌కు ఉన్న అనేక ఇన్‌పుట్‌లలో, ఈ ప్లేలిస్ట్‌లు కూడా భాగంగా ఉంటాయి. మా మ్యూజిక్ ప్లేలిస్ట్‌లలో, అలాగే YouTube అంతటా ఒక ట్రాక్ ఎంత ఉత్తమ పనితీరును కనబరిస్తే, అది శ్రోతలకు చేరువ అయ్యే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8096335111400041734
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false