కమ్యూనిటీ పోస్ట్‌లలో క్రియేటర్‌లతో ఇంటరాక్ట్ అవ్వండి

కమ్యూనిటీ పోస్ట్‌ల ద్వారా మీకు ఇష్టమైన క్రియేటర్‌లతో మీరు మరింత ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వవచ్చు. YouTubeలో మీరు క్రియేటర్ పోల్స్‌కు, క్విజ్‌లకు, ఫోటోలకు, GIFలకు, ఇంకా మరిన్నింటికి రిప్లయి ఇవ్వవచ్చు.

కమ్యూనిటీ పోస్ట్‌లు, క్రియేటర్ ఛానెల్‌లోని కమ్యూనిటీ ట్యాబ్‌లో అందుబాటులో ఉంటాయి, అలాగే అవి మొదటి ట్యాబ్‌లోని ఫీడ్‌లో, ఇంకా సబ్‌స్క్రిప్షన్‌ల ఫీడ్‌లో కూడా ఉండవచ్చు. ఒకవేళ క్రియేటర్ మునుపు ఏమీ పోస్ట్ చేసి ఉండకపోతే, వారి ఛానెల్ పేజీలో మీకు కమ్యూనిటీ ట్యాబ్ కనిపించదు.

పోస్ట్‌లతో ఇంటరాక్ట్ అవ్వండి

కమ్యూనిటీ పోస్ట్‌లకు రిప్లయి ఇవ్వడానికి, కమ్యూనిటీ పోల్స్‌కు, క్విజ్‌లకు రిప్లయి ఇవ్వడానికి, అలాగే కమ్యూనిటీ పోస్ట్‌లను మేనేజ్ చేయడానికి కంప్యూటర్‌లో YouTubeకు సైన్ ఇన్ చేయండి.

కమ్యూనిటీ పోస్ట్‌లకు, కామెంట్‌లకు రిప్లయి ఇవ్వండి

కమ్యూనిటీ పోస్ట్‌కు రిప్లయి ఇవ్వడానికి

  1. ఛానెల్‌కు వెళ్లి, కమ్యూనిటీ ట్యాబ్‌ను క్లిక్ చేయండి.
  2. క్రియేటర్‌కు చెందిన పోస్ట్ (టెక్స్ట్, ఇమేజ్, పోల్స్, క్విజ్‌లు లేదా వీడియో) కింద, కామెంట్ చేయండిని క్లిక్ చేయండి. మీరు పోస్ట్‌పై లేదా మరొకరి రిప్లయిపై కామెంట్ చేయవచ్చు.
  3. మీ ప్రతిస్పందనను ఎంటర్ చేయండి.
  4. కామెంట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

కమ్యూనిటీ పోస్ట్‌పై చేసిన కామెంట్‌కు రిప్లయి ఇవ్వడానికి

  1. కామెంట్ కింద, రిప్లయి ఇవ్వండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  2. మీ కామెంట్‌లో టైప్ చేయండి.
  3. రిప్లయి ఇవ్వండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కా: మీరు లైక్  లేదా డిస్‌లైక్ ను క్లిక్ చేయడం ద్వారా కూడా పోస్ట్‌కు రిప్లయి ఇవ్వవచ్చు. మీరు సైన్ ఇన్ చేసిన ఖాతాతో మీ ప్రతిస్పందనలు అనుబంధించబడి ఉంటాయని గుర్తుంచుకోండి.

కమ్యూనిటీ పోస్ట్‌లు, క్విజ్‌లు, పోల్స్‌పై చేసిన మీ కామెంట్‌లను ఎడిట్ చేయండి
  1. మీ కంప్యూటర్‌లో YouTubeకు సైన్ ఇన్ చేయండి.
  2. మీ కామెంట్ హిస్టరీకి వెళ్లండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14378651665942104984
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false