సిరీస్ ప్లేలిస్ట్‌లు

సిరీస్ ప్లేలిస్ట్ ద్వారా మీరు మీ ప్లేలిస్ట్‌ను ఒక అధికారిక వీడియోల సెట్‌గా మార్క్ చేసే వెసులుబాటు మీకు లభిస్తుంది, తద్వారా ఎవరైనా ఆ వీడియోలను ఒక సెట్‌గా కలిపి చూడగలరు. వీడియోలను ఒక సిరీస్ ప్లేలిస్ట్‌కు జోడిస్తే, ఎవరైనా ఆ సిరీస్‌లోని ఒక వీడియోను చూస్తున్నప్పుడు, ఆ ప్లేలిస్ట్‌లోని ఇతర వీడియోలు కూడా ఫీచర్ చేయబడినవిగా, సిఫార్సు చేయబడినవిగా కనిపిస్తాయి. YouTube ఈ సమాచారాన్ని, వీడియోలను ఏ విధంగా ప్రదర్శించాలి లేదా కనుగొనాలనే దాన్ని సవరించడానికి ఉపయోగించవచ్చు.

సిరీస్ ప్లేలిస్ట్‌లను ఉపయోగించేటప్పుడు కొన్ని గమనికలను గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది:

  • సిరీస్ ప్లేలిస్ట్‌లను ఉపయోగించడానికి, మీకు వెరిఫై చేయబడిన ఖాతా ఉండాలి.
  • ఒకే వీడియోను ఒకటి కంటే ఎక్కువ సిరీస్ ప్లేలిస్ట్‌లలో జోడించకూడదు.
  • మీరు అప్‌లోడ్ చేసిన వీడియోలను, అలాగే మీకు హక్కులు ఉన్న వీడియోలను మాత్రమే సిరీస్ ప్లేలిస్ట్‌కు జోడించవచ్చు.

సిరీస్ ప్లేలిస్ట్‌ను ఆన్ చేయడానికి, కంప్యూటర్‌లో ప్లేలిస్ట్ సెట్టింగ్‌లకు వెళ్లి, "ఈ ప్లేలిస్ట్‌ను అధికారిక సిరీస్‌గా సెట్ చేయండి"ని ఆన్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4097818931737582599
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false