ప్లేలిస్ట్‌లను ఎడిట్ చేయండి

మీరు ప్లేలిస్ట్ టైటిల్స్‌ను, అలాగే వివరణలను జోడించవచ్చు లేదా ఎడిట్ చేయవచ్చు, వీడియోల క్రమాన్ని మార్చవచ్చు, లేదా ప్లేలిస్ట్ నుండి వీడియోలను తీసివేయవచ్చు.

గమనిక: ఈ ఫీచర్ YouTubeలోని యాక్సెస్ పర్యవేక్షణ మోడ్స్‌లో అందుబాటులో ఉండకపోవచ్చు. మరింత తెలుసుకోండి.

ప్లేలిస్ట్ వివరణను జోడించడం

  1. మీ కంప్యూటర్ నుండి, మీ గైడ్ లోని ప్లేలిస్ట్‌ ను ఎంచుకోండి.
  2. ఎడిట్ చేయండి ఆ తర్వాత వివరణను జోడించండిని క్లిక్ చేసి, మీ ప్లేలిస్ట్‌కు సంబంధించిన వివరాలను ఎంటర్ చేయండి.
  3. సేవ్ చేయడానికి, ఎడిట్ బాక్స్‌ను క్లిక్ చేయండి.

ప్లేలిస్ట్ పేరు లేదా వివరణను ఎడిట్ చేయండి

  1. మీ కంప్యూటర్ నుండి, మీ గైడ్ లోని ప్లేలిస్ట్‌ ను ఎంచుకోండి.
  2. ఎడిట్ చేయండి ని క్లిక్ చేసి, ఆపై మీ ప్లేలిస్ట్ టైటిల్ లేదా వివరణను క్లిక్ చేసి, కావలసినట్లు ఎడిట్ చేయండి.
  3. పూర్తయింది అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ప్లేలిస్ట్‌లో ఉన్న కంటెంట్ క్రమాన్ని మార్చడం

  1. మీ ప్లేలిస్ట్‌లలో ఒక దానిని ఎంచుకోండి.
  2. షార్ట్ లేదా వీడియో థంబ్‌నెయిల్ పక్కన ఉన్న ను క్లిక్ చేసి, అలాగే పట్టుకోండి.
  3. ప్లేలిస్ట్‌లో ఉన్న కంటెంట్ క్రమాన్ని మార్చడానికి, వీడియో లేదా షార్ట్‌ను పైకి లేదా కిందికి లాగండి.

వీడియో రకం ఆధారంగా మీ ప్లేలిస్ట్‌ను ఫిల్టర్ చేయడం

  1. గైడ్‌లో మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న ప్లేలిస్ట్‌ను ఎంచుకోండి.
  2. మీ ప్లేలిస్ట్‌లో మీరు చూడాలనుకుంటున్న కంటెంట్ రకం కలిగిన చిప్‌ను ఎంచుకోండి:
    1. మొత్తం: ప్లేలిస్ట్‌లో సేవ్ చేసిన కంటెంట్ మొత్తాన్ని డిస్‌ప్లే చేస్తుంది.
    2. Shorts: ప్లేలిస్ట్‌లో సేవ్ చేసిన Shortsను డిస్‌ప్లే చేస్తుంది.
    3. వీడియోలు: ప్లేలిస్ట్‌లో సేవ్ చేసిన నిడివి ఎక్కువ ఉన్న వీడియోలను డిస్‌ప్లే చేస్తుంది.

ప్లేలిస్ట్‌లోని కంటెంట్‌ను తీసివేయడం

  1. ప్లేలిస్ట్‌ను తెరవండి.
  2. మీరు తీసివేయాలనుకుంటున్న వీడియో లేదా షార్ట్ పక్కన ఉన్న మరిన్ని ని క్లిక్ చేయండి.
  3. [PLAYLIST NAME] నుండి తీసివేయండి ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
మీరు ఈ సూచనలను ఫాలో అవ్వలేకపోతే, మీరు ఉపయోగిస్తున్నది YouTube పాత వెర్షన్ అయి ఉండవచ్చు. మీరు కొత్త బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నట్లయితే, YouTube ప్రస్తుత వెర్షన్‌కు అప్‌డేట్ అవ్వండి.
మీ మొబైల్ పరికరంలోని YouTube Studio యాప్‌తో కూడా మీ ప్లేలిస్ట్‌లను ఎడిట్ చేయవచ్చు. YouTube Studio యాప్ సహాయ కేంద్రంతో ప్రారంభించండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17602601422824530639
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false