ప్లేలిస్ట్‌లను షేర్ చేయండి

మీ మొబైల్ పరికరాన్ని గానీ లేదా మీ కంప్యూటర్‌ను గానీ మీరు ఉపయోగిస్తుంటే, మీరు సొంతంగా క్రియేట్ చేసిన ప్లేలిస్ట్‌లను లేదా ఇతర యూట్యూబర్‌లు క్రియేట్ చేసిన ప్లేలిస్ట్‌లను మీరు షేర్ చేయవచ్చు. మీరు ఏదైనా ఒక ప్లేలిస్ట్‌ను షేర్ చేసినప్పుడు, ఒక లింక్ క్రియేట్ అవుతుంది, దాన్ని మీరు ఎవరికైనా ఇవ్వవచ్చు. దాన్ని మీరు Facebook, ఇంకా Twitter లాంటి సోషల్ నెట్‌వర్క్స్‌లో షేర్ చేయవచ్చు.

మీ ప్లేలిస్ట్‌లో ఏవైనా ప్రైవేట్ వీడియోలు ఉంటే, మొదట ఆ వీడియోలను చూడటానికి మీ ఫ్రెండ్స్‌ను మీరు ఆహ్వానించాల్సి ఉంటుంది.

How to share a YouTube playlist

YouTube యాప్ లేదా మొబైల్ సైట్‌ కోసం కింది సూచనలను ఫాలో చేయండి.

YouTube యాప్

  1. ఏదైనా ఛానెల్ పేజీకి వెళ్లండి.
  2. ఎగువున, ప్లేలిస్ట్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు షేర్ చేయాలనుకుంటున్న ప్లేలిస్ట్ పక్కన, మరిన్ని  ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. ఈమెయిల్, టెక్స్ట్, లేదా ఇతర సోషల్ నెట్‌వర్క్‌ల ద్వారా షేర్ చేయడానికి షేర్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

లింక్‌ను కాపీ చేయి ఆప్షన్‌ను ట్యాప్ చేయడం ద్వారా కూడా మీరు ప్లేలిస్ట్ URLను షేర్ చేయవచ్చు.

మొబైల్ సైట్

YouTube మొబైల్ సైట్‌లో వీడియోలు మాత్రమే షేర్ చేయబడవచ్చు. m.youtube.com లో ప్లేలిస్ట్‌లకు సంబంధించి మరిన్ని ఫీచర్‌లు త్వరలో రాబోతున్నాయి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
2168696599017500993
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false