వీడియో సెట్టింగ్‌లను ఎడిట్ చేయండి

మీరు వీడియోను అప్‌లోడ్ చేసిన తర్వాతYouTube Studioలో మీ వీడియో వివరాలను మార్చవచ్చు. మీ వీడియో టైటిల్ నుండి క్యాప్షన్ వరకు, అలాగే కామెంట్ సెట్టింగ్‌లు తదితరమైనవి అన్నింటినీ మార్చవచ్చు. వీడియోలకు బల్క్‌లో మార్పులు చేయడం ఎలాగో తెలుసుకోండి.

Android కోసం YouTube Studio యాప్

  1. YouTube Studio యాప్ ను తెరవండి.
  2. దిగువున ఉన్న మెనూలో, కంటెంట్ ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న వీడియోను ఎంచుకోండి.
  4. ఎడిట్ చేయండి Edit iconని ట్యాప్ చేయండి.
  5. వీడియో సెట్టింగ్‌లను ఎడిట్ చేసి, సేవ్ చేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

YouTube Android యాప్

  1. YouTube యాప్ ను తెరవండి.
  2. మీ ప్రొఫైల్ ఫోటో ను ట్యాప్ చేయండి.
  3. దిగువున మీ వీడియోలు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న వీడియో పక్కన, మరిన్ని '' ఆ తర్వాత  ఎడిట్ చేయండి Edit icon అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

  5. మీ సెట్టింగ్‌లకు మార్పులు చేసి, సేవ్ చేయండి.

క్రియేటర్‌ల కోసం వీడియో ఎడిటింగ్ చిట్కాలను పొందండి.

అందుబాటులో ఉన్న వీడియో సెట్టింగ్‌లు

YouTube యాప్ నుండి కింది సెట్టింగ్‌లను మార్చవచ్చు:

  • టైటిల్
  • వివరణ
  • విజిబిలిటీ
  • మానిటైజేషన్
  • ప్రేక్షకులు
  • ప్లేలిస్ట్
  • ట్యాగ్‌లు
  • షార్ట్ రీమిక్సింగ్
  • కేటగిరీ
  • కామెంట్‌లు
  • లైసెన్స్, డిస్ట్రిబ్యూషన్
  • తొలగించండి

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
1778839348254362433
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false