'తర్వాత చూడండి' లిస్ట్ నుండి వీడియోలను జోడించండి & తీసివేయండి

మీ 'తర్వాత చూడండి' ప్లేలిస్ట్‌కు వీడియోలను జోడించడం ద్వారా, మీకు కావలసినప్పుడు మీరు వాటిని సులభంగా కనుగొనవచ్చు.

తాజా వార్తలను, అప్‌డేట్‌లను, చిట్కాలను పొందడానికి YouTube వీక్షకుల ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

మీ 'తర్వాత చూడండి' ప్లేలిస్ట్‌కు కంటెంట్‌ను జోడించడం

  • వీడియోను చూస్తున్నప్పుడు: సేవ్ చేయండి ని ట్యాప్ చేయండి. మీ ప్లేలిస్ట్‌లను తెరవడానికి మార్చండి  అనే ఆప్షన్‌ను ట్యాప్ చేసి, తర్వాత చూడండి అనే ఆప్షన్‌ను లేదా మరొక ప్లేలిస్ట్‌ను ఎంచుకోండి.
  • షార్ట్‌ను చూస్తున్నప్పుడు: మరిన్ని ఆ తర్వాత ప్లేలిస్ట్‌కు సేవ్ చేయండి ఆ తర్వాత తర్వాత చూడండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  • వీడియోలను బ్రౌజ్ చేస్తున్నప్పుడు: వీడియో టైటిల్ పక్కన ఉన్న మరిన్ని,  ని ట్యాప్ చేసి, తర్వాత చూడండికి సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను ఎంచుకోండి.

ఒకవేళ వీడియోను 'పిల్లల కోసం రూపొందించినది' అనే ఆప్షన్‌కు సెట్ చేస్తే, మీరు దాన్ని ప్లేలిస్ట్‌కు జోడించలేరు లేదా 'తర్వాత చూడండి'కి సేవ్ చేయలేరు.

మీ 'తర్వాత చూడండి' ప్లేలిస్ట్ నుండి కంటెంట్‌ను తీసివేయడం

  1. లైబ్రరీ ట్యాబ్ కు వెళ్లండి.
  2. తర్వాత చూడండి ను ఎంచుకోండి.
  3. మీరు తీసివేయాలనుకుంటున్న వీడియో పక్కన ఉన్న మరిన్ని ని ట్యాప్ చేయండి.
  4. 'తర్వాత చూడండి' నుండి తీసివేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3802130480118309808
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false