Brand Lift సర్వేలు

Brand Lift సర్వేలను ఉపయోగించే అందరికీ సానుకూల అనుభవాన్ని కొనసాగించడంలో ఈ పాలసీలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ పాలసీలు మారే అవకాశం ఉన్నందున వాటిని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి.

అన్ని Brand Lift సర్వేలు మా యాడ్‌ల పాలసీలకు, అలాగే ప్రోగ్రామ్ పాలసీలకు అనుగుణంగా ఉండాలి. వ్యక్తిగతంగా గుర్తించగలిగే సమాచారాన్ని సేకరించడానికి మీరు Brand Lift సర్వేలను ఉపయోగించలేరు.

అదనంగా, దిగువ వివరించిన గోప్యమైన టాపిక్‌లకు సంబంధించిన ఏవైనా ప్రశ్నలు మా విచక్షణానుసారం అనుమతించబడవు:

  • జనాభా కేటగిరీ సమాచారం
  • లైంగిక ధోరణి
  • వయస్సు
  • జాతి
  • ఇబ్బందికరమైన, అసహ్యకరమైన లేదా పెద్దలకు మాత్రమే ఉద్దేశించిన కంటెంట్
  • విద్వేషాలు పెంచే లేదా అసహనాన్ని కలిగించే కంటెంట్
  • అసభ్యకరమైన భాష
  • ఇతర అనుచితమైన కంటెంట్

Brand Lift సర్వేలలో వివాదాస్పద కేట‌గిరీలకు వర్తించే పరిమితులు

Brand Lift సర్వేలను ఉపయోగిస్తున్నప్పుడు, మీరు వివాదాస్పద టాపిక్‌లకు సంబంధించి వీక్షకుల ఫీడ్‌బ్యాక్‌ను సేకరించలేరు. ఈ పాలసీల ప్రయోజనాల కోసం, ఇతర అంశాలతో పాటు వివాదాస్పద సమాచారంలో ఇవి కూడా ఉంటాయి:

  • పెద్దవారికి సంబంధించిన యాక్టివిటీలు (పెద్దవారికి సంబంధించిన డేటింగ్, అశ్లీలత మొదలైన వాటితో సహా)
  • లైంగిక ప్రవర్తన లేదా ఓరియంటేషన్
  • జాతిపరమైన సమాచారం
  • రాజకీయ అనుబంధం
  • ట్రేడ్ యూనియన్ మెంబర్‌షిప్ లేదా అనుబంధం
  • మతం లేదా మతపరమైన విశ్వాసం
  • ఆర్థిక స్థితి లేదా పరిస్థితి
  • ఆరోగ్యం లేదా వైద్య సమాచారం
  • 13 ఏళ్ల లోపు వయస్సు ఉన్న చిన్నారి అని స్టేటస్ ఉన్న దాని సమాచారం

అలాగే, మా YouTube యాడ్‌ల కంటెంట్ పాలసీలు ఇప్పటికే నిషేదించిన ఏవైనా యాడ్‌లను Brand Lift సర్వేలను క్రియేట్ చేయకుండా నిషేధించడం జరిగింది.

నేను ఈ పాలసీలను ఉల్లంఘిస్తే ఏమి జరుగుతుంది?

  • సర్వేను డిజేబుల్ చేయడం: ఈ పాలసీలకు అనుగుణంగా లేని Brand Lift సర్వేలు సస్పెండ్ చేయబడవచ్చు. దీని అర్థం ఈ సర్వేలు ఇకపై యాడ్ క్యాంపెయిన్‌లతో ఉపయోగించబడవు, అలాగే కొత్త సర్వేలు క్రియేట్ చేయబడవు.
  • ఖాతా తాత్కాలిక నిలిపివేత: మీరు చాలా ఉల్లంఘనలు లేదా తీవ్రమైన ఉల్లంఘనను కలిగి ఉంటే, మీ Google Ads ఖాతా సస్పెండ్ చేయబడవచ్చు. ఇది జరిగితే, సస్పెండ్ చేయబడిన ఖాతాలోని అన్ని యాడ్‌లు రన్ అవ్వడం ఆగిపోతుంది, అలాగే మేము మీ నుండి ఇకపై అడ్వర్టయిజింగ్‌ను అంగీకరించలేకపోవచ్చు. ఏవైనా సంబంధిత ఖాతాలు కూడా శాశ్వతంగా సస్పెండ్ చేయబడవచ్చు, అలాగే సెటప్ చేసే దశలోనే మీ కొత్త ఖాతాలు ఆటోమేటిక్‌గా సస్పెండ్ చేయబడవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7862679420037469975
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false