కామెంట్ నోటిఫికేషన్ సెట్టింగ్‌లను మార్చండి

మీ ఛానెల్ యాక్టివిటీ గురించి, కొత్త కామెంట్‌లు, రిప్లయిలతో సహా, మొబైల్ నోటిఫికేషన్‌లను, ఈమెయిల్‌ను పొందాలా వద్దా అనే దానిని మేనేజ్ చేయడానికి, నోటిఫికేషన్ సెట్టింగ్‌లను ఉపయోగించండి.

సెట్టింగ్‌లను రివ్యూ చేసేటప్పుడు, వీడియోలపై వచ్చే కామెంట్‌లను అనుసరించి వచ్చే ప్రతి కామెంట్ నోటిఫికేషన్‌కు దారి తీయకపోవచ్చనే విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. బదులుగా మేము మీకు అప్పుడప్పుడు నోటిఫికేషన్‌ను పంపుతాము.

కామెంట్‌ నోటిఫికేషన్‌లను మేనేజ్ చేయండి

  1. www.youtube.com కు వెళ్లి మీ ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. పైన కుడి వైపున, మీ ప్రొఫైల్ ఫోటో  ఆ తర్వాత సెట్టింగ్‌లను క్లిక్ చేయండి.
  3. కుడి వైపున, 'నోటిఫికేషన్‌లు'ను క్లిక్ చేయడం ద్వారా మీ ఖాతా నోటిఫికేషన్‌లను పొందండి.
  4. "మీ ప్రాధాన్యతలు" పక్కన మీ ఛానెల్ యాక్టివిటీని గురించి, లైక్‌లు, రిప్లయిలతో సహా కామెంట్‌లను గురించి మీకు తెలియజేయాలా, వద్దా అనే దానిని ఎంచుకోండి.

ఈమెయిల్ నోటిఫికేషన్‌లను మేనేజ్ చేయండి

కామెంట్‌లతో సహా, యాక్టివిటీని గురించి ఈమెయిల్ పొందడానికి:

  1. మీ ఖాతా నోటిఫికేషన్‌లకు వెళ్లండి
  2. "ఈమెయిల్ నోటిఫికేషన్‌ల" కింద, నా YouTube యాక్టివిటీ గురించి, నేను రిక్వెస్ట్ చేసిన అప్‌డేట్‌ల గురించి నాకు ఈమెయిళ్లను పంపండిని ఆన్ చేయండి.
ఛానెల్ యాక్టివిటీని గురించి ఈమెయిల్స్‌ను ఆఫ్ చేయాలా?
ఏ కామెంట్ నోటిఫికేషన్ ఈమెయిల్‌లో అయినా, 'సబ్‌స్క్రిప్షన్ తీసివేయండి' లింక్‌ను ఎంపిక చేయడం ద్వారా, ఈ ఈమెయిల్స్‌ను పొందడాన్ని మీరు ఆపివేయవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6478998473584657296
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false