మీ కొనుగోలు హిస్టరీని చూడండి లేదా సవరించండి

మీ కొనుగోళ్లను చూడటం, అలాగే సవరించడం

మీరు కొనుగోలు చేసిన వీడియోలు, అలాగే మీరు సబ్‌స్క్రయిబ్ చేసుకొన్న సర్వీస్‌ల వంటి మీ YouTube కొనుగోలు యాక్టివిటీ, Google సర్వీస్‌లంతటా మీకు మరింత వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించడంలో Googleకు సహాయపడుతుంది. ఉదాహరణకు, మీకు నచ్చే కొత్త వీడియోలను, ఛానెల్స్‌ను కనుగొనడం.

ఈ డేటాలో కొంత భాగాన్ని లేదా అంతటినీ మీరు తొలగించవచ్చు. తొలగించడం వలన, మరింత వ్యక్తిగతీకరించిన అనుభవాల కోసం ఈ డేటా వినియోగం పరిమితం కావచ్చు లేదా డిజేబుల్ కావచ్చు, కానీ అది ఇప్పటికీ మీ Google ఖాతాలోనే ఉంటుంది. మీ YouTube కొనుగోళ్లను మీరు ఏ సమయంలోనైనా మీ లైబ్రరీలో చూడవచ్చు.

కొనుగోళ్లను దాచడం

ప్రస్తుతం, మీ కొనుగోలు హిస్టరీ నుండి కొనుగోళ్లను దాచడం సాధ్యపడదు.

YouTubeలో ఛార్జీకి సంబంధించిన పరిష్కార సాధనం

మీ YouTube బిల్లుకు సంబంధించిన పరిష్కారం కోసం లేదా దాని గురించి తెలుసుకోవడానికి కింది బటన్‌ను నొక్కండి.

YouTubeలో ఛార్జీకి సంబంధించిన పరిష్కార సాధనం

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14655908129082697614
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false