ప్లేలిస్ట్ గోప్యతా సెట్టింగ్‌ను మార్చండి

మీరు ప్లేలిస్ట్ ఓనర్ అయితే, మీ ప్లేలిస్ట్‌ను మీరు పబ్లిక్, ప్రైవేట్, లేదా అన్‌లిస్టెడ్‌గా సెట్ చేయవచ్చు — ఒక్కో వీడియో విషయంలో మీరు ఎలా అయితే సెట్ చేయగలరో, ఇక్కడ కూడా అలాగే సెట్ చేయవచ్చు.

గమనిక: ఈ ఫీచర్ YouTubeలోని యాక్సెస్ పర్యవేక్షణ మోడ్స్‌లో అందుబాటులో ఉండకపోవచ్చు. మరింత తెలుసుకోండి.

YouTube Studio ద్వారా ప్లేలిస్ట్ గోప్యతను సెట్ చేయండి

  1. YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూలో, ప్లేలిస్ట్‌లు ను ఎంచుకోండి.
  3. మీరు అప్‌డేట్ చేయాలనుకుంటున్న ప్లేలిస్ట్ పక్కన ఉన్న, YouTubeలో ఎడిట్ చేయండి ని క్లిక్ చేయండి.
  4. ప్లేలిస్ట్ టైటిల్ దిగువున ఉన్న, ప్లేలిస్ట్ గోప్యతా డ్రాప్-డౌన్ మెనూను క్లిక్ చేయండి.
  5. కొత్త గోప్యతా సెట్టింగ్‌ను ఎంచుకోండి.  
  6. సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

YouTube ద్వారా ప్లేలిస్ట్ గోప్యతను సెట్ చేయండి

  1. మీ ప్లేలిస్ట్‌లన్నింటిని చూడటానికి ఖాతా ట్యాబ్‌కు వెళ్లండి.
  2. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న ప్లేలిస్ట్‌ను ఎంచుకోండి.
  3. ప్లేలిస్ట్ టైటిల్ పక్కన దిగువున ఉన్న, ప్లేలిస్ట్ గోప్యతా డ్రాప్-డౌన్ మెనూను క్లిక్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6743287959170054884
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false