నా YouTube ఛానెల్, ఇంకా వీడియోలలో వివాదాస్పదమైన యాడ్‌లను అనుమతించడం

మీ ఛానెల్ విషయంలో వివాదాస్పద యాడ్ కేటగిరీలకు మీరు సమ్మతించి, ఆ కేటగిరీలలోని యాడ్‌లు మీ YouTube వీడియోల పక్కన ప్రదర్శించబడేలా అనుమతించవచ్చు. వివాదాస్పద కేటగిరీలకు సమ్మతించడం అనేది స్వచ్ఛందంగా జరుగుతుంది, అడ్వర్టయిజర్ డిమాండ్‌ను సద్వినియోగపరుచుకోవడం ద్వారా మీ ఆదాయాన్ని పెంచుకోవడంలో ఇది మీకు సహాయపడవచ్చు.

వివాదాస్పద కేటగిరీలకు చెందిన యాడ్‌లను అనుమతించడానికి ఫాలో అవ్వాల్సిన దశలు:

  1. మీ YouTube కోసంAdSense ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎగువ ఎడమ వైపున, మెనూ అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. బ్లాకింగ్ కంట్రోల్స్ > YouTube కోసం AdSenseను క్లిక్ చేయండి.
  4. అన్ని ఛానెల్స్ పేజీలో, వివాదాస్పద కేట‌గిరీలను మేనేజ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  5. సమ్మతించిన కేటగిరీల కోసం దిగువున, బ్లాక్ చేసినవి/అనుమతించినవి స్విచ్‌ను ఉపయోగించండి.

ఎంచుకున్నాక మార్పులు ఆటోమేటిక్‌గా సేవ్ అవుతాయి, అవి మీ ఛానెల్‌లో 24 గంటలలోపు ప్రతిబింబిస్తాయి.

వివాదాస్పద యాడ్ కేటగిరీల గురించి మరింత తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8373358767015011191
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false