SSL సామర్థ్యం

ఎవరైనా సైన్ ఇన్ చేశారా లేదా సైన్ అవుట్ చేశారా అనే దానిపై ఆధారపడి, సురక్షితమైన లేదా సురక్షితం కాని కనెక్షన్ ద్వారా YouTube పేజీలను లోడ్ చేయవచ్చు. SSLతో సురక్షిత కనెక్షన్‌లు సాధ్యపడతాయి. వీక్షకులకు సంబంధించిన బ్రౌజర్‌లో హెచ్చరిక మెసేజ్‌లను నివారించడానికి, యాడ్‌లు, క్రియేటివ్‌లు, ట్రాకింగ్ ఎలిమెంట్‌లు తగిన కనెక్షన్‌ను ఉపయోగించి రిక్వెస్ట్ చేయబడాలి:

  • సురక్షితం కాని పేజీల (HTTP://) కోసం, యాడ్, క్రియేటివ్, ట్రాకింగ్ పిక్సెల్స్ HTTP లేదా HTTPSను ఉపయోగించవచ్చు.
  • సురక్షిత పేజీల (HTTPS://) కోసం, యాడ్, క్రియేటివ్, ట్రాకింగ్ పిక్సెల్స్ తప్పనిసరిగా HTTPSను మాత్రమే ఉపయోగించాలి. అలాగే, HTTPS://తో లోడ్ చేయబడిన యాడ్‌లు, క్రియేటివ్‌ల కోసం, మీడియా అస్సెట్‌లు లేదా ట్రాకింగ్ URLలకు సంబంధించిన తదుపరి రిక్వెస్ట్‌లన్నీ కూడా తప్పనిసరిగా HTTPS://ను ఉపయోగించాలి. ప్రత్యేక ట్రాఫికింగ్ అవసరం లేకుండా అన్ని క్రియేటివ్‌లు తప్పనిసరిగా HTTP, HTTPSల ద్వారా డెలివరీ చేయగలగాలి. ట్రాకింగ్ పిక్సెల్ URLలను అందిస్తే, అవి తప్పనిసరిగా SSLకు అనుగుణంగా (HTTPS://తో ప్రారంభం కావాలి) ఉండాలి. యాడ్‌లో SSLకు అనుగుణంగా లేకుండా ఉండటానికి అనుమతించబడిన ఏకైక భాగం క్లిక్ URL (టార్గెట్ ల్యాండింగ్ పేజీ).

మరిన్ని వివరాలు

థర్డ్ పార్టీ అందించే డిస్‌ప్లే యాడ్‌లు

కొంతమంది వెండార్‌లు తమ క్రియేటివ్‌ను SSLకు అనుగుణంగా ఉండేలా ఆటోమేటిక్ కరెక్షన్ చేస్తారు. ఈ వెండార్‌ల కోసం, మీ క్రియేటివ్ SSLకు అనుగుణంగా ఉండటానికి చిన్న మార్పు చేయాల్సిన అవసరం ఉంది. వెండార్‌ల లిస్ట్, వారి సామర్థ్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

VAST ట్రాకింగ్ పిక్సెల్స్

inStream, inVideo వంటి VAST యాడ్‌ల ట్రాకింగ్ కోసం, సురక్షిత కనెక్షన్ ద్వారా ఏవైనా సురక్షితం కాని URLలను మేము రిక్వెస్ట్ చేస్తాము. URLను రిక్వెస్ట్ చేయడానికి ముందు HTTP://ని HTTPS://తో మార్చడం ద్వారా మేము దీన్ని సాధిస్తాము. మీ ట్రాకింగ్ వెండార్ ఈ ఫంక్షనాలిటీకి సపోర్ట్ చేయలేకపోతే, అందించిన ట్రాకింగ్ URL తప్పనిసరిగా SSLకు అనుగుణంగా (HTTPS://తో ప్రారంభం కావాలి) ఉండాలి. వెండార్‌ల లిస్ట్, వారి సామర్థ్యాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

థర్డ్ పార్టీ అందించే VAST యాడ్‌లు

అన్ని థర్డ్ పార్టీ VAST యాడ్‌లు తప్పనిసరిగా SSLకు అనుగుణంగా ఉండాలి. VAST ప్రతిస్పందనలోని ఏదైనా URL తప్పనిసరిగా సరైన కనెక్షన్‌ను ఉపయోగించాలి.

  • సురక్షితం కాని పేజీల (HTTP://) కోసం, క్రియేటివ్, ట్రాకింగ్ పిక్సెల్స్ HTTP లేదా HTTPSను ఉపయోగించవచ్చు.
  • సురక్షిత పేజీల (HTTPS://) కోసం, క్రియేటివ్, ట్రాకింగ్ పిక్సెల్స్ కోసం తప్పనిసరిగా HTTPSను మాత్రమే ఉపయోగించాలి. కొన్నిసార్లు, మీ వెండార్ యాడ్ ప్రతిస్పందనను సరైన ప్రోటోకాల్‌కు ఆటోమేటిక్ కరెక్షన్ చేయరు లేదా HTTP://ని HTTPS://తో మార్చరు. ఈ సందర్భాలలో, VAST యాడ్‌లో అన్ని మీడియా, ట్రాకింగ్ URLలు తప్పనిసరిగా HTTPS://ను ఆటోమేటిక్‌గా ఉపయోగించాలి.

 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8239151364748190427
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false