YouTubeలో Shopping కలెక్షన్‌లను క్రియేట్ చేసి, మేనేజ్ చేయడం

మీకు నచ్చిన ప్రోడక్ట్‌ల కలెక్షన్‌ను సేకరించి, థీమ్‌కు సంబంధించి సిఫార్సు చేసిన మీ ప్రోడక్ట్‌లను సులభంగా షాపింగ్ చేయడంలో వీక్షకులకు సహాయపడండి. మీ స్టోర్ నుండి సిఫార్సు చేసిన ప్రోడక్ట్‌లను, మీరు అనుబంధ ప్రోగ్రామ్‌లో ఉంటే, ఇతర బ్రాండ్‌లలో మీకు నచ్చిన ప్రోడక్ట్‌ల కలెక్షన్‌ను షేర్ చేయడం ద్వారా వీక్షకులకు బొటీక్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించండి.

✨NEW✨Create Custom Shopping Collections

వీక్షకుల కోసం మీ ఛానెల్ స్టోర్‌లో, ప్రోడక్ట్ లిస్ట్‌లలో, వీడియో వివరణలలో కలెక్షన్‌లు కనిపించవచ్చు. మీ అత్యంత ఇటీవలి కలెక్షన్‌ను మీ ఛానెల్ స్టోర్‌లో, వీక్షకులకు అత్యంత సందర్భోచితమైన కలెక్షన్‌ను ప్రోడక్ట్ లిస్ట్‌లలో, వీడియో వివరణలలో చూపుతాము.

మా కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఫాలో అయ్యే కలెక్షన్‌లను మాత్రమే క్రియేట్ చేయండి.

కలెక్షన్‌ను క్రియేట్ చేయడం

YouTube Studio మొబైల్ యాప్ ను ఉపయోగించి కలెక్షన్‌ను క్రియేట్ చేయండి:

  1. దిగువున ఉన్న మెనూలో, సంపాదించండి ని ట్యాప్ చేయండి.
  2. Shopping ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. “కలెక్షన్‌ల” దిగువున, కలెక్షన్‌ను క్రియేట్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. మీ కలెక్షన్‌కు కవర్ ఇమేజ్‌ను ఎంచుకొని, అప్‌లోడ్ చేయండి.
  5. మీ కలెక్షన్‌కు “టైటిల్‌”ను ఎంటర్ చేసి, వివరణను జోడించండి.
  6. జోడించండిని ట్యాప్ చేసి మీ కలెక్షన్‌లో చేర్చాల్సిన ప్రోడక్ట్‌ల కోసం సెర్చ్ చేయండి.
    1. కలెక్షన్‌ను క్రియేట్ చేయడానికి మీరు తప్పనిసరిగా కనీసం 3 ప్రోడక్ట్‌లను ఎంచుకోవాలి.
    2. మీరు గరిష్ఠంగా 30 ప్రోడక్ట్‌లను మీ కలెక్షన్‌కు జోడించవచ్చు.
    3. ప్రోడక్ట్ పక్కన ఉన్న జోడించండి ని ట్యాప్ చేసి, దానిని మీ కలెక్షన్‌లో చేర్చండి.
    4. ప్రోడక్ట్ పక్కన ఉన్న తరలించండి ని ట్యాప్ చేసి ఉంచి, దానిని లిస్ట్‌లో పైకి లేదా కిందికి తరలించండి. ఎంపిక టూల్‌లో చూపిన క్రమంలోనే ప్రోడక్ట్‌లు, మీ వీక్షకులకు చూపబడతాయి.
    5. ప్రోడక్ట్ పక్కన ఉన్న తొలగించండి ని ట్యాప్ చేసి, దానిని తీసివేయండి.
  7. మీ ప్రోడక్ట్‌లను జోడించడం, తీసివేయడం, వాటి క్రమాన్ని మార్చడం పూర్తయినప్పుడు పూర్తయిందిని ట్యాప్ చేయండి.
  8. కవర్ ఇమేజ్, టైటిల్, వివరణ, ప్రోడక్ట్‌లతో సహా మీ కలెక్షన్ వివరాలను రివ్యూ చేయండి.
  9. పబ్లిష్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

కలెక్షన్‌ను మేనేజ్ చేయడం

YouTube Studio మొబైల్ యాప్‌తో మీరు ఎప్పుడైనా మీ కలెక్షన్‌ను మార్చవచ్చు. మీ కలెక్షన్‌ను ఎడిట్ చేయడానికి:

  1. దిగువున ఉన్న మెనూలో, సంపాదించండి ని ట్యాప్ చేయండి.
  2. Shopping ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. “కలెక్షన్‌ల” పక్కన, ఆ తర్వాతని ట్యాప్ చేయండి.
  4. మీరు మార్చాలనుకుంటున్న కలెక్షన్ కవర్ ఇమేజ్‌ను ట్యాప్ చేయండి.
  5. మీ కలెక్షన్‌కు మార్పులు చేయండి.
    1. జోడించండిని ట్యాప్ చేసి మీ కలెక్షన్‌లో చేర్చాల్సిన ప్రోడక్ట్‌ల కోసం సెర్చ్ చేయండి.
    2. ప్రోడక్ట్ పక్కన ఉన్న తరలించండి ని ట్యాప్ చేసి ఉంచి, దానిని లిస్ట్‌లో పైకి లేదా కిందికి తరలించండి. ఎంపిక టూల్‌లో చూపిన క్రమంలోనే ప్రోడక్ట్‌లు, మీ వీక్షకులకు చూపబడతాయి.
    3. ప్రోడక్ట్ పక్కన ఉన్న తొలగించండి ని ట్యాప్ చేసి, దానిని తీసివేయండి.
    4. మీ కవర్ ఇమేజ్‌ను ట్యాప్ చేసి మీ కలెక్షన్ ఇమేజ్‌ను మార్చండి.
    5. “టైటిల్” లేదా “వివరణ” బాక్స్‌లను ట్యాప్ చేసి మీ కలెక్షన్ పేరును లేదా వివరణను ఎడిట్ చేయండి.
  6. పబ్లిష్ చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

థంబ్‌నెయిల్, టైటిల్, లింక్, వివరణతో సహా మీ షాపింగ్ కలెక్షన్, కలెక్షన్‌లో చేర్చిన ప్రోడక్ట్‌లు తప్పనిసరిగా YouTube  కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌కు అనుగుణంగా ఉండాలి.

మీ కలెక్షన్‌లోని ఏ అంశం అయినా YouTube కమ్యూనిటీ గైడ్‌లైన్స్‌ను ఉల్లంఘిస్తే, మీ కలెక్షన్ మొత్తం తీసివేయబడుతుంది.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14814181679763950217
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false