NFL గేమ్ పాస్ లభ్యత

NFL గేమ్ పాస్ ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇంకా యునైటెడ్ కింగ్‌డమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది.

NFL గేమ్ పాస్‌లో, లైవ్‌లో ప్రసారమయ్యే ప్రతి NFL గేమ్ కవర్ అవుతుంది, ఉదాహరణకు, NFL RedZone, గురువారం, ఆదివారం, సోమవారం గేమ్‌లు, ఇంకా మరెన్నో. అంతే కాకుండా, గేమ్‌ల ప్రసారం అయి 24 గంటలు గడిచాక, ఫ్యాన్‌లు చూడటం కోసం ఆ గేమ్‌లను కుదించి అందించడం జరుగుతుంది, ఈ సదుపాయం అన్ని గేమ్‌లకూ ఉంటుంది. 

UKలో మాత్రమే: UKలో ఉండే ప్రాంతీయ ప్రసార హక్కుల కారణంగా, కొన్ని గేమ్‌లపై, అలాగే కొంత కంటెంట్‌పై వారంవారీ పరిమితులు ఉండవచ్చు. రెగ్యులర్ సీజన్ సమయంలో ప్రతి ఆదివారం, గేమ్‌లు లైవ్‌లో ప్రసారం అయ్యేటప్పుడు, రెండు గేమ్‌లపై పరిమితి విధించడం జరుగుతుంది.

పరిమితులు లేని గేమ్‌లు:

  • సోమవారం రాత్రి గేమ్‌లు, గురువారం రాత్రి గేమ్‌లు అన్నీ
  • U.S. థ్యాంక్స్‌గివింగ్ డే గేమ్‌లన్నీ
  • ప్లేఆఫ్ గేమ్‌లన్నీ 
  • సూపర్ బౌల్ 
  • ఏవైనా పోస్ట్-సీజన్ గేమ్‌లు 
గమనిక: ప్రాంతీయ ప్రసార హక్కుల కారణంగా, సీజన్ అంతటా అదనపు గేమ్ పరిమితులు జోడించబడవచ్చు.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
13092518869412932006
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false