YouTubeలో మానిటైజేషన్ అందుబాటులో ఉన్న మార్కెట్‌లు

ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం కారణంగా, రష్యాలోని యూజర్లకు Google యాడ్‌లను, YouTube యాడ్‌లను అందించడాన్ని మేము తాత్కాలికంగా పాజ్ చేయనున్నాము. మరింత తెలుసుకోండి.

YouTube, ఏ ఏ దేశాలలో అయితే తన మానిటైజేషన్‌ సైట్‌ను లాంచ్ చేసిందో, అక్కడ మాత్రమే అడ్వర్టయిజర్లు, యూజర్లను లక్ష్యంగా చేసుకుని యాడ్లు ఇవ్వగలరు. ప్రోడక్ట్‌ను యాక్సెస్ చేయడం అన్నది దేశాలను బట్టి మారే అవకాశం ఉంది . ఈ దేశాల్లో కిందివి కూడా ఉన్నాయి:

  • అల్జీరియా
  • అర్జెంటీనా
  • ఆస్ట్రేలియా
  • ఆస్ట్రియా
  • అజర్‌బైజాన్
  • బహ్రెయిన్
  • బంగ్లాదేశ్
  • బెలారస్
  • బెల్జియం
  • బొలీవియా
  • బోస్నియా & హెర్జిగోవినా
  • బ్రెజిల్
  • బల్గేరియా
  • కంబోడియా
  • కెనడా
  • చిలీ
  • కొలంబియా
  • కోస్టారికా
  • క్రొయేషియా
  • సైప్రస్
  • చెక్ రిపబ్లిక్
  • డెన్మార్క్
  • డొమినికన్ రిపబ్లిక్
  • ఈక్వెడార్
  • ఈజిప్ట్
  • ఎల్ సాల్వడోర్
  • ఎస్టోనియా
  • ఫిన్‌లాండ్
  • ఫ్రాన్స్
  • జార్జియా
  • జర్మనీ
  • ఘనా
  • గ్రీస్
  • గ్వాటెమాలా
  • హోండురస్
  • హాంకాంగ్
  • హంగేరి
  • ఐస్‌ల్యాండ్
  • భారతదేశం
  • ఇండోనేషియా
  • ఇరాక్
  • ఐర్లాండ్
  • ఇజ్రాయిల్
  • ఇటలీ
  • జపాన్
  • జమైకా
  • జోర్డాన్
  • కజకిస్థాన్
  • కెన్యా
  • కువైట్
  • లావోస్
  • లాట్వియా
  • లెబనాన్
  • లిబియా
  • లిక్టెన్‌స్టయన్
  • లిథువేనియా
  • లక్సెంబర్గ్
  • మాసిడోనియా
  • మలేషియా
  • మాల్టా
  • మెక్సికో
  • మోల్డోవా
  • మాంటెనెగ్రో
  • మొరాకో
  • నేపాల్
  • నెదర్లాండ్స్
  • న్యూజిలాండ్
  • నికరాగువా
  • నైజీరియా
  • నార్వే
  • ఒమన్
  • పాకిస్థాన్
  • పనామా
  • పరాగ్వే
  • పెరూ
  • ఫిలిప్పీన్స్
  • పోలండ్
  • పోర్చుగల్
  • ప్యూర్టోరికో
  • ఖతార్
  • రొమేనియా
  • రష్యా
  • సౌదీ అరేబియా
  • సెనెగల్
  • సెర్బియా
  • సింగపూర్
  • స్లోవేకియా
  • స్లోవేనియా
  • దక్షిణాఫ్రికా
  • దక్షిణ కొరియా
  • స్పెయిన్
  • శ్రీలంక
  • స్వీడన్
  • స్విట్జర్లాండ్
  • తైవాన్
  • టాంజానియా
  • థాయ్‌లాండ్
  • ట్యునీషియా
  • టర్కీ
  • ఉగాండా
  • ఉక్రెయిన్
  • యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
  • యునైటెడ్ కింగ్‌డమ్
  • యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
  • ఉరుగ్వే
  • వెనిజులా
  • వియత్నాం
  • యెమెన్
  • జింబాబ్వే

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
16892504242068633811
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false