మీ Primetime ఛానెల్స్‌ను రద్దు చేయండి

మీ పెయిడ్ మెంబర్‌షిప్ రన్నింగ్‌లో ఉన్నప్పుడు ఏ సమయంలోనైనా మీరు Primetime ఛానెల్స్‌ను రద్దు చేసుకోవచ్చు. రద్దు చేయడం ప్రారంభించడానికి, ఈ కింద ఉన్న బటన్‌ను క్లిక్ చేసి, ఈ ఆర్టికల్‌లో అందించబడిన దశలను ఫాలో అవ్వండి.

ఇప్పుడే రద్దు చేయండి

YouTubeలో Primetime ఛానెల్స్‌ను ఎలా కొనుగోలు చేయాలి [USలో మాత్రమే]

తాజా వార్తలను, అప్‌డేట్‌లను, చిట్కాలను పొందడానికి YouTube వీక్షకుల ఛానెల్‌కు సబ్‌స్క్రయిబ్ చేసుకోండి.

మీ Primetime ఛానెల్స్‌ను రద్దు చేయండి

  1. మీ ప్రొఫైల్ ఫోటో ఆ తర్వాత పెయిడ్ మెంబర్‌షిప్‌లను ట్యాప్ చేయండి.
  2. డిజిటల్ కొనుగోళ్లు, రెంటల్స్ కింద, డీయాక్టివేట్ చేయండిని ట్యాప్ చేయండి.
  3. రద్దు చేయడానికి కొనసాగించండిని ట్యాప్ చేయండి.
  4. మీరు ఎందుకు రద్దు చేయాలనుకుంటున్నారో కారణాన్ని ఎంచుకొని, తర్వాతను ట్యాప్ చేయండి.
  5. అవును, రద్దు చేయాలిని ట్యాప్ చేయండి.

గమనిక: మీరు Primetime ఛానెల్ విషయంలో రీఫండ్‌ను రిక్వెస్ట్ చేయవచ్చు కూడా. మీ NFL సండే టికెట్ రీ-యాక్టివేషన్‌ను రద్దు చేయడానికి మీరు ట్రై చేస్తున్నట్లయితే, ఇక్కడ క్లిక్ చేయండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5785043699961634888
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false