ట్రాక్‌లను సేవ్ చేసి, మేనేజ్ చేయండి

Creator Music ఫీచర్ ప్రస్తుతం U.S. క్రియేటర్‌లకు YouTube పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP)లో అందుబాటులో ఉంది. U.S. బయట ఉండే YPP క్రియేటర్‌లకు విస్తరించే ప్రక్రియ పెండింగ్‌లో ఉంది.
గమనిక: ఈ ఆర్టికల్‌లో వివరించిన ఫీచర్‌లు వెబ్ బ్రౌజర్ ద్వారా అందుబాటులో ఉంటాయి.

Creator మ్యూజిక్‌లో, మీకు నచ్చిన ట్రాక్‌ను మీరు కనుగొంటే, మీరు దానిని మీ లైబ్రరీకి సేవ్ చేయవచ్చు. మీ లైబ్రరీ పేజీలో, మీరు సేవ్ చేసిన, డౌన్‌లోడ్ చేసిన, లైసెన్స్ పొందిన ట్రాక్‌ల లిస్ట్ వీక్షించవచ్చు, ఫిల్టర్ చేయవచ్చు, క్రమపద్ధతిలో అమర్చవచ్చు.

మీ లైబ్రరీకి ట్రాక్‌ను సేవ్ చేయండి

మీ లైబ్రరీకి ట్రాక్‌ను సేవ్ చేయడానికి:

  1. వెబ్ బ్రౌజర్‌లో YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, Creator మ్యూజిక్ ను ఎంచుకోండి.
  3. మీరు సేవ్ చేయాలనుకుంటున్న ట్రాక్‌ను కనుగొనండి.
  4. ట్రాక్‌పై మౌస్ కర్సర్‌ను ఉంచి, ఏదైనా ట్రాక్ లిస్ట్ నుండి లేదా ప్లేయర్ బార్ నుండి “మీ లైబ్రరీకి ట్రాక్‌ను జోడించండి” ను క్లిక్ చేయండి.

మీరు మీ లైబ్రరీకి జోడించిన ట్రాక్‌లను మీ లైబ్రరీ పేజీలో చూడవచ్చు.

మీ లైబ్రరీని చూడండి

మీ లైబ్రరీలో సేవ్ చేసిన ట్రాక్‌లను చూడటానికి:

  1. వెబ్ బ్రౌజర్‌లో YouTube Studioకు సైన్ ఇన్ చేయండి.
  2. ఎడమ వైపు మెనూ నుండి, Creator మ్యూజిక్ ను ఎంచుకోండి.
  3. మీ లైబ్రరీ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
    • ఫిల్టర్ చేయండి: సేవ్ చేయబడినవి, డౌన్‌లోడ్ చేయబడినవి, లేదా లైసెన్స్ పొందినవి ద్వారా ట్రాక్‌లను ఫిల్టర్ చేయడానికి డ్రాప్‌డౌన్‌ను క్లిక్ చేయండి.
    • క్రమపద్ధతిలో అమర్చండి: జోడించిన తేదీ (అత్యంత ఇటీవలివి), ట్రాక్ టైటిల్ (A–Z), or ట్రాక్ టైటిల్ (Z–A) ద్వారా ట్రాక్‌లను క్రమపద్ధతిలో అమర్చడానికి డ్రాప్‌డౌన్‌ను క్లిక్ చేయండి.

మీ లైబ్రరీ నుండి ట్రాక్‌ను తీసివేయండి

మీ లైబ్రరీ నుండి ట్రాక్‌ను తీసివేయడానికి, ఈ లొకేషన్‌లలో దేనిలోనైనా హృదయ చిహ్నం ను క్లిక్ చేయండి:

  • మీ లైబ్రరీ పేజీ నుండి
  • ట్రాక్ కనిపించే ఏదైనా ట్రాక్ లిస్ట్ నుండి
  • ట్రాక్ ప్లే అవుతున్నప్పుడు లేదా పాజ్ చేయబడినప్పుడు ప్లేయర్ బార్ నుండి
మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? Creator Musicకు సంబంధించిన FAQలను చూడండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
3212029015778190306
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false