భారతదేశానికి చెందిన ఛానెల్‌గా, మీ ఫోన్ నంబర్‌ను వెరిఫై చేయండి

“ఫోన్ నంబర్ వెరిఫై చేయబడింది” అంటే ఏమిటి?

మీకు ఛానెల్ పేజీ యొక్క “పరిచయం” ట్యాబ్‌లో లిస్ట్ చేయబడిన “ఫోన్ నంబర్ వెరిఫై చేయబడింది” అని కనిపిస్తే, ఛానెల్ ఓనర్ స్వచ్ఛందంగా ఫోన్ వెరిఫికేషన్‌ను పూర్తి చేశారని అర్థం. ఫోన్ వెరిఫికేషన్ అనేది ఫోన్ నంబర్ యూజర్‌కు చెందినదా కాదా అనే విషయాన్ని మాత్రమే వెరిఫై చేస్తుంది. ఈ లేబుల్ కంప్యూటర్, మొబైల్ పరికరంలో YouTubeను ఉపయోగిస్తున్న లేదా YouTube యాప్‌లో YouTubeను ఉపయోగిస్తున్న భారతదేశంలోని యూజర్‌లందరికీ కనిపిస్తుంది.

ఈ లేబుల్ ఎందుకు ఉంది?

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (మధ్యవర్తుల గైడ్‌లైన్స్, డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్) నియమాలు, 2021 (“IT నియమాలు”)కు అనుగుణంగా ఉండటానికి మేము ఈ లేబుల్‌ను జోడించాము. 

మధ్యస్థ ఫీచర్‌లకు స్వచ్ఛందంగా యాక్సెస్ పొందడానికి, భారతదేశానికి చెందిన ఛానెల్‌గా, మీ గుర్తింపును మీరు ఒక ఫోన్ నంబర్ ద్వారా నిర్ధారించాల్సి ఉంటుంది:

నేను “ఫోన్ నంబర్‌ను ఎలా వెరిఫై చేయగలను”?

ఫోన్ నంబర్‌ను స్వచ్ఛందంగా వెరిఫై చేయడానికి, భారతదేశానికి చెందిన ఛానెల్‌గా, మీ గుర్తింపును మీరు ఒక ఫోన్ నంబర్ ద్వారా నిర్ధారించాల్సి ఉంటుంది:

  1. కంప్యూటర్‌లో, YouTube Studio‌కు సైన్ ఇన్ చేయండి.
  2. సెట్టింగ్‌లు ను క్లిక్ చేయండి.
  3. ఛానెల్‌ను క్లిక్ చేయండి.
  4. ఫీచర్ అర్హతఆ తర్వాత మధ్య స్థాయి ఫీచర్‌లు ఆ తర్వాత ఫోన్ నంబర్‌ను వెరిఫై చేయండిని క్లిక్ చేయండి.

ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అడగడం జరుగుతుంది. మేము ఆ ఫోన్ నంబర్‌కు టెక్స్ట్ లేదా వాయిస్ కాల్ ద్వారా వెరిఫికేషన్ కోడ్‌ను పంపుతాము.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5682255687204777192
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false