పెయిడ్ కంటెంట్ ప్రస్తావనలు, స్పాన్సర్‌షిప్‌లు & ఎండార్స్‌మెంట్‌లు ఉన్న వీడియోలను చూడటం

వీడియోలో పెయిడ్ ప్రోడక్ట్ ప్లేస్‌మెంట్‌లు, ఎండార్స్‌మెంట్‌లు, లేదా స్పాన్సర్‌షిప్‌లు ఉన్నప్పుడు, క్రియేటర్ నిర్దేశించినప్పుడు, వీడియో ప్రారంభంలోనే మీకు బహిర్గత ప్రకటన కనిపిస్తుంది.

గమనిక: YouTube Premium యాడ్స్-లేని వీడియోలను అందిస్తుంది. అయితే, వీడియోలలో క్రియేటర్‌లు నేరుగా జోడించిన స్పాన్సర్ చేసిన కంటెంట్ మీకు ఇప్పటికీ కనిపించవచ్చు.

పెయిడ్ ప్రోడక్ట్ ప్లేస్‌మెంట్‌లు, స్పాన్సర్‌షిప్‌లు, ఎండార్స్‌మెంట్‌లు అంటే ఏంటి?

పెయిడ్ ప్రోడక్ట్ ప్లేస్‌మెంట్‌లు:

  • ప్రోడక్ట్ లేదా సర్వీస్‌కు సంబంధించిన వీడియోలు ఎందుకంటే క్రియేటర్‌కు, ప్రోడక్ట్ లేదా సర్వీస్‌ను రూపొందించిన వారికి కనెక్షన్ ఉంటుంది.
  • పరిహారానికి లేదా ఛార్జీ విధించబడని ప్రోడక్ట్‌లు/సర్వీస్‌లకు బదులుగా కంపెనీ లేదా బిజినెస్ కోసం క్రియేట్ చేసిన వీడియోలు.
  • ఆ కంపెనీ లేదా బిజినెస్ బ్రాండ్, మెసేజ్ లేదా ప్రోడక్ట్ నేరుగా కంటెంట్‌లో చేర్చబడి ఉండి, కంపెనీ, క్రియేటర్‌కు డబ్బు ఇచ్చి లేదా ఛార్జీ విధించబడని ప్రోడక్ట్‌లు ఇచ్చి చేయమన్న వీడియోలు.

ఎండార్స్‌మెంట్‌లు: క్రియేటర్ అభిప్రాయాలు, నమ్మకాలు లేదా అనుభవాలను సూచించే మెసేజ్‌ను కలిగి ఉండి, అడ్వర్టయిజర్ లేదా మార్కెట్ చేసే వ్యక్తి కోసం క్రియేట్ చేయబడిన వీడియోలు.

స్పాన్సర్‌షిప్‌లు: బ్రాండ్, మెసేజ్ లేదా ప్రోడక్ట్‌ను నేరుగా కంటెంట్‌లో ఇంటిగ్రేట్ చేయకుండా కంపెనీ ద్వారా పూర్తిగా లేదా కొంత మొత్తంలో నిధులు సమకూర్చబడిన కంటెంట్ భాగాలు. స్పాన్సర్‌షిప్‌లు సాధారణంగా వీటిని ప్రమోట్ చేస్తాయి:

  • బ్రాండ్
  • మెసేజ్
  • థర్డ్-పార్టీ ప్రోడక్ట్

మీరు క్రియేటర్ అయితే, మీ వీడియోకు పెయిడ్ కంటెంట్ ప్లేస్‌మెంట్‌లు , స్పాన్సర్‌షిప్‌లు & ఎండార్స్‌మెంట్‌లను ఎలా జోడించాలో ఇక్కడ తెలుసుకోండి.

పర్యవేక్షించబడే ఖాతాల ద్వారా పర్యవేక్షించబడే కంటెంట్‌లో లేదా 'పిల్లల కోసం రూపొందించబడింది'గా సెట్ చేయబడిన కంటెంట్‌లో పెయిడ్ ప్రోడక్ట్ ప్లేస్‌మెంట్, స్పాన్సర్‌షిప్‌లు & ఎండార్స్‌మెంట్‌లు ఎలా పని చేస్తాయి?

పిల్లల కోసం ఉద్దేశించిన వీడియోలలో కనిపించే అన్ని పెయిడ్ ప్రమోషన్‌లు పిల్లలకు అర్థమయ్యేలా రూపొందించబడిన బహిర్గత ప్రకటనను కలిగి ఉంటాయి.

అన్ని పెయిడ్ ప్రమోషన్‌లు, నిర్దిష్ట కేటగిరీలలో యాడ్స్‌ను నిషేధించే మా యాడ్ పాలసీలను ఫాలో అవ్వాలి. “పిల్లల కోసం రూపొందించబడింది”గా సెట్ చేసిన కంటెంట్‌లోని అడ్వర్టయిజింగ్ తప్పనిసరిగా ఉద్దేశించిన ప్రేక్షకుల కోసం మోసపూరితంగా, అన్యాయంగా లేదా అనుచితమైనదిగా ఉండకూడదు. కంటెంట్ ఏ థర్డ్-పార్టీ ట్రాకర్‌లనూ ఉపయోగించకూడదు లేదా ముందుగా తల్లిదండ్రుల సమ్మతిని పొందకుండా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడానికి ట్రై చేయకూడదు. కంటెంట్, సంబంధిత చట్టాలు, నియంత్రణలు అన్నింటికి కూడా అనుగుణంగా ఉండాలి. క్రియేటర్‌లు, వారు పని చేసే బ్రాండ్లు సంయుక్తంగా బ్రాండ్ల కంటెంట్‌కు సంబంధించి 'పెయిడ్ ప్రమోషన్‌'ను బహిర్గతం చేసే విషయంలో స్థానికంగా ఉన్న, చట్టపరమైన బాధ్యతలను అర్థం చేసుకొని, పాటించాల్సిన బాధ్యత వారి పైన ఉంది. ఈ బాధ్యతలలో ఎప్పుడు, ఎలా, ఎవరికి బహిర్గతం చేయాలి వంటి కొన్ని అంశాలు ఉంటాయి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15197400771326265349
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
59
false
false