నోటిఫికేషన్

Users can now migrate Google Podcasts subscriptions to YouTube Music or to another app that supports OPML import. Learn more here

మీరు ఉచితంగా ఉపయోగించగల & షేర్ చేయగల ఇమేజ్‌లను కనుగొనడం

మీరు Googleలో సెర్చ్ చేసినప్పుడు, పునర్వినియోగం కోసం లైసెన్స్‌లను అందించే ఇమేజ్‌లను కనుగొనడానికి మీరు మీ ఫలితాలను ఫిల్టర్ చేయవచ్చు.

ముఖ్యమైనది: ఇమేజ్‌లు కాపీరైట్‌కు లోబడి ఉండవచ్చు. మీరు పునర్వినియోగించదగిన కంటెంట్‌ను ఎలా కనుగొనాలో దిగువున తెలుసుకోండి.

లైసెన్స్‌ను & పునర్వినియోగ నియమాలను రివ్యూ చేయడం

మీరు కంటెంట్‌ను పునర్వినియోగించడానికి ముందు, దాని లైసెన్స్ చట్టబద్ధమైనదని నిర్ధారించుకోండి, ఖచ్చితమైన పునర్వినియోగ నియమాలను చెక్ చేయండి. ఉదాహరణకు, లైసెన్స్ ప్రకారం మీరు ఇమేజ్‌ను ఉపయోగించినప్పుడు, ఇమేజ్ క్రియేటర్‌కు మీరు క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం ఉండవచ్చు.

మీరు ఈ విధంగా చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము:

  • లైసెన్స్ సమాచారం జోడించబడిన ఇమేజ్‌లను కనుగొనడానికి "వినియోగదారుని హక్కులు" ఫిల్టర్‌ను ఉపయోగించండి. Google ఇమేజ్‌లను లైసెన్స్ ద్వారా, ఇమేజ్‌లను హోస్ట్ చేసే సైట్‌లు, లేదా ఇమేజ్ ప్రొవైడర్ అందించే సమాచారం ఆధారంగా ఫిల్టర్ చేస్తుంది.
  • ఇమేజ్‌కు చెందిన లైసెన్స్ సమాచారాన్ని ఎల్లప్పుడూ నిర్ధారించుకోండి. మీరు ఖచ్చితత్వం కోసం, లైసెన్స్ ప్రొవైడర్, ఇంకా ఇమేజ్‌ను హోస్ట్ చేసే సైట్‌తో "లైసెన్స్ వివరాలు" లింక్‌ను ఫాలో చేసి, రివ్యూ చేయవచ్చు.

ఇమేజ్‌లను ఎలా పునర్వినియోగించాలనే సమాచారం అందుబాటులో ఉన్న ఇమేజ్‌లను కనుగొనడం

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, images.google.comకు వెళ్లండి.
  2. ఇమేజ్ కోసం సెర్చ్ చేయండి.
  3. ఫలితాలను లైసెన్స్ సమాచారం అందుబాటులో ఉన్న ఇమేజ్‌లుగా కుదించడానికి, సెర్చ్ బాక్స్ కింద, ఫిల్టర్ Filter ఆ తర్వాత వినియోగదారుని హక్కులు ఆ తర్వాత లైసెన్స్ రకంను ట్యాప్ చేయండి.
  4. మీరు కావాలనుకున్న ఇమేజ్‌ను ట్యాప్ చేయండి.
  5. ఇమేజ్‌కు లైసెన్స్ పొంది, ఉపయోగించడం ఎలా అనే సమాచారాన్ని కనుగొనడానికి, ఇమేజ్‌కు దిగువున, లైసెన్స్ వివరాలను ట్యాప్ చేయండి.

ఇమేజ్‌ను షేర్ చేయడం

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, images.google.com లింక్‌కు వెళ్లండి.
  2. ఇమేజ్ కోసం వెతకండి.
  3. ఎగువున కుడి వైపున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత షేర్ చేయండి షేర్ చేయండిని ట్యాప్ చేయండి.

వినియోగదారుని హక్కుల రకాలు

ప్రతి "వినియోగదారుని హక్కుల" ఫిల్టర్ కోసం, మీరు ఇమేజ్‌కు లైసెన్స్ పొంది, ఉపయోగించడం ఎలా అనే సమాచారం కలిగి ఉన్న లైసెన్స్ వివరాలు జోడించబడిన ఇమేజ్‌లకు, మీ ఫలితాలను పరిమితం చేయవచ్చు.

లైసెన్స్ వివరాలను కనుగొనడానికి: ఇమేజ్‌ను ఎంచుకోండి, ఆపై ఇమేజ్ దిగువున ఉన్న, లైసెన్స్ వివరాలను ఎంచుకోండి. మీరు ఉపయోగించాలనుకునే ఏ ఇమేజ్‌లకైనా లైసెన్స్‌లు జారీ చేయడానికి సంబంధించిన ఆవశ్యకతలను మీరు ఎల్లప్పుడూ రివ్యూ చేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము.

  • క్రియేటివ్ కామన్స్ లైసెన్స్: సాధారణంగా ఈ ఇమేజ్‌లను ఉచితంగా ఉపయోగించవచ్చు, కానీ క్రెడిట్ ఇవ్వడం అవసరం. వాటిని మీరు ఎలా, లేదా ఏ సందర్భంలో ఉపయోగించవచ్చు అనే పరిమితులు కూడా వాటికి ఉండవచ్చు. ఉదాహరణకు, ఒక ఇమేజ్ లైసెన్స్‌లో మీరు దాన్ని మార్చకూడదు లేదా దాన్ని వాణిజ్యపరమైన ప్రయోజనాలకు ఉపయోగించకూడదు అనే యాడ్ ఉండవచ్చు.
  • వాణిజ్యపరమైన లేదా ఇతర లైసెన్స్‌లు: ఈ ఇమేజ్‌లకు నాన్-క్రియేటివ్ కామన్స్ లైసెన్స్‌లు ఉన్నాయి, ఇవి ఉచిత సైట్‌లకు చెందినవి లేదా పేమెంట్ అవసరమైన వాణిజ్యపరమైన సైట్‌లకు చెందినవి కావచ్చు.

వినియోగదారుని హక్కులు ఎలా పని చేస్తాయి

వినియోగదారుని హక్కులు, మీరు న్యాయమైన వినియోగం కన్నా మించిన విధంగా ఉపయోగించదగిన కంటెంట్‌ను కనుగొనడంలో మీకు సహాయపడతాయి. సైట్ ఓనర్‌లు, మీరు వారి సైట్‌ల నుండి కంటెంట్‌ను పునర్వినియోగించవచ్చో లేదో, ఎలా పునర్వినియోగించవచ్చో మీకు తెలియజేయడానికి లైసెన్స్‌లను ఉపయోగించవచ్చు.

తప్పు వినియోగదారుని హక్కుల గురించి రిపోర్ట్ చేయడం

మీ కాపీరైట్ దుర్వినియోగం గురించిన ఫిర్యాదుల కోసం, కాపీరైట్ ఉల్లంఘన నోటిఫికేషన్ ఆవశ్యకతలను రివ్యూ చేయండి లేదా ఫిర్యాదును ఫైల్ చేయండి.

 

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
6378242935063283313
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false