అలర్ట్‌ను సృష్టించండి

ఒక అంశం గురించి Google శోధనలో కొత్త ఫలితాలు చూపబడినప్పుడు మీరు ఇమెయిల్‌లను అందుకుంటారు. ఉదాహరణకు, మీరు వార్తలు, ఉత్పత్తులు లేదా మీ పేరు ప్రస్తావనల గురించిన సమాచారాన్ని మీరు పొందగలరు.

అలర్ట్‌ను సృష్టించండి

  1. 'Google Alerts'కు వెళ్లండి.
  2. పైభాగంలోని పెట్టెలో, మీరు ఫాలో కావాలనుకుంటున్న అంశాన్ని ఎంటర్ చేయండి.
  3. మీ సెట్టింగ్‌లను మార్చడానికి, 'ఎంపికలను చూపించు' క్లిక్ చేయండి. మీరు వీటిని మార్చవచ్చు:
    • మీరు నోటిఫికేషన్‌లను ఎంత తరచుగా పొందాలి
    • మీకు కనిపించే సైట్‌ల రకాలు
    • మీ భాష
    • మీరు సమాచారం పొందాలనుకుంటున్న రంగం
    • మీరు ఎన్ని ఫలితాలను చూడాలనుకుంటున్నారు
    • ఏయే ఖాతాలు అలర్ట్‌ను పొందుతాయి
  4. 'అలర్ట్‌ను సృష్టించు' ఎంపికను క్లిక్ చేయండి. మేము సరిపోలే శోధన ఫలితాలు కనుగొన్నప్పుడు ఎప్పుడైనా ఇమెయిల్‌లను పొందుతారు.

అలర్ట్‌ను ఎడిట్ చేయండి

  1. 'Google Alerts'కు వెళ్లండి.
  2. అలర్ట్ పక్కన, 'ఎడిట్ చేయి ఎడిట్ చేయండి' ఎంపికను క్లిక్ చేయండి.
  3. మీకు ఎంపికలు ఏవీ కనిపించకుంటే, 'ఎంపికలను చూపించు' క్లిక్ చేయండి.
  4. మీ మార్పులు చేయండి.
  5. 'అలర్ట్‌ను అప్‌డేట్ చేయి' ఎంపికను క్లిక్ చేయండి.
  6. మీరు అలర్ట్‌లను పొందే విధానం మార్చడానికి, 'సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు' క్లిక్ చేసి ఆ తర్వాత మీరు కోరుకునే ఎంపికలను ఎంచుకుని, 'సేవ్ చేయి' క్లిక్ చేయండి.

అలర్ట్‌ను తొలగించండి

  1. 'Google Alerts'కు వెళ్లండి.
  2. మీరు తీసివేయాలనుకుంటున్న అలర్ట్ పక్కన, 'తొలగించు తొలగించు' ఎంపికను క్లిక్ చేయండి.
  3. ఐచ్ఛికం: అలర్ట్ ఇమెయిల్ దిగువున, 'సభ్యత్వాన్ని తొలగించు' క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు అలర్ట్‌ను తొలగించవచ్చు.

అల్టర్‌లు పొందడం లేదా చూడటంలో సమస్యలను పరిష్కరించండి

దశ 1: మీరు లాగిన్ చేసిన ఖాతా ఏదో చూడండి
  1. 'Google Alerts'కు వెళ్లండి.
  2. మీ ప్రస్తుత ఖాతా కోసం Google బార్‌ను ఎంచుకోండి.
  3. మీరు సరైన ఖాతాలో లేకుంటే, మీ 'ప్రొఫైల్ చిత్రం ఆ తర్వాత సైన్ అవుట్ చేయి' ఎంపికలను క్లిక్ చేయండి.
  4. సరైన ఖాతాతో సైన్ ఇన్ చేయండి.
దశ 2: మీ అలర్ట్ సెట్టింగ్‌లను తనిఖీ చేయండి
  1. 'Google Alerts'కు వెళ్లండి.
  2. మీ అలర్ట్‌లు డిజేబుల్ చేసినట్లుగా సూచించే సందేశం మీకు కనిపిస్తే, 'ఎనేబుల్ చేయి' ఎంపికను క్లిక్ చేయండి.
  3. "నా అలర్ట్‌లు" విభాగంలో, మీరు ఫలితాలను చూడాలనుకుంటున్న అలర్ట్‌ను క్లిక్ చేయండి.
  4. మీ ఇమెయిల్ చిరునామా, సెట్టింగ్‌లను తనిఖీ చేయడానికి, 'ఎంపికలను చూపించు' క్లిక్ చేయండి.
దశ 3: మీ ఇమెయిల్ సెట్టింగ్‌లను తనిఖీ చేయండి

మీరు ఎగువున దశలను అనుసరించి ఉంటే, ఇప్పటికీ కొత్త అలర్ట్‌లను పొందకుంటే, మీ ఇమెయిల్ ఖాతాలో తనిఖీ చేయండి:

  • మీ ఇన్‌బాక్స్ నిండిపోలేదని నిర్ధారించుకోండి.
  • Google అలర్ట్ ఇమెయిల్‌లు మీ స్పామ్ ఫోల్డర్‌లోకి వెళ్లడం లేదని నిర్ధారించుకోండి. మీరు Gmailను ఉపయోగించినట్లయితే, మీ కాంటాక్ట్‌లకు 'googlealerts-noreply@google.com'ను జోడించండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
9296663121462574207
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false