Gmail నుండి ప్రయాణ సెర్చ్ ఫలితాలను పొందండి

Googleలో, మీరు Gmail నుండే, రాబోయే విమానాలు లేదా హోటల్ రిజర్వేషన్‌లు వంటి సమాచారం వెతకవచ్చు.

  1. google.comకు వెళ్ళండి.
    • URL "https"కి బదులుగా "http" అని చెబితే మీకు ఈ ఫలితాలు రావు.
  2. ఎగువ కుడి వైపున, సైన్ ఇన్ చేయిని క్లిక్ చేయండి.
    • ఒకవేళ మీ Google ఖాతా ప్రొఫైల్ ఫోటో లేదా ఇంటి పేరు అక్కడ ఉంటే మీరు ఇప్పటికే సైన్ ఇన్ చేసారని అర్థం.
  3. దిగువ ఉన్న ఉదాహరణ సెర్చ్‌లలో ఒకదానిని ట్రై చేయండి.

ఉదాహరణ సెర్చ్‌లు

చిట్కా: కొన్ని ఉదాహరణలు అన్ని ప్రాంతాలలో పనిచేయవు.

  • హోటల్ జర్వేషన్‌లు: 'నా రిజర్వేషన్‌లు'ను వెతకడం ద్వారా మీ హోటల్ రిజర్వేషన్‌లను కనుగొనండి.
  • విమానాలు: నా విమానాలను వెతకడం ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్ అయిన సమాచారాన్ని పొందడానికి మీ రాబోయే విమానాలను కనుగొనండి.
  • రవాణా: నా కార్ రిజర్వేషన్, బస్ టికెట్‌లు లేదా నా రైలు టికెట్‌లను వెతకడం ద్వారా మీ కార్, బస్, లేదా రైలు రిజర్వేషన్‌లను కనుగొనండి.

మీ సెర్చ్ ఫలితాల గోప్యత

మీ Google ప్రోడక్ట్‌ల నుండి వచ్చిన ఫలితాలు ప్రైవేట్‌గా ఉంటాయి. మీరు దానిని వారితో స్పష్టంగా షేర్ చేయకపోతే లేదా పబ్లిక్‌గా అందుబాటులో ఉంచితేతప్ప మరెవరూ వారి ఫలితాలలో మీ సమాచారాన్ని పొందలేరు.

మీ Gmail నుండి వచ్చే ఫలితాలను పొందే ఏకైక వ్యక్తి మీరు మాత్రమే.

Gmail నుండి వచ్చే ఫలితాలను ఆన్ లేదా ఆఫ్ చేయండి

మీరు Gmail నుండి సెర్చ్ ఫలితాలను పొందుతారా అనే దానిపై మీరు నియంత్రణను కలిగి ఉన్నారు.

చిట్కా: మీరు ఈ దశలను అనుసరించడానికి "https://www.google.com"లో వెతకాలి అలాగే Google ఖాతాకు సైన్ ఇన్ చేసి ఉండాలి.

  1. మీ కంప్యూటర్‌లో వ్యక్తిగత ఫలితాల సెట్టింగ్‌లకు వెళ్లండి.
  2. ఒకవేళ అడిగితే, మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేయండి.
  3. వ్యక్తిగత ఫలితాలను చూపించండిని ఆన్ లేదా ఆఫ్ చేయండి.

మీరు వ్యక్తిగత ఫలితాలను ఆఫ్ చేస్తే, మీరు మీ Google ఖాతాకు సైన్ ఇన్ చేసినంత వరకు అది పాజ్ చేయబడి ఉంటుంది. మీకు ఇప్పటికీ మీ వెబ్ & యాప్ యాక్టివిటీ ఆధారంగా ఫలితాలు అందవచ్చు. మీ యాక్టివిటీతో Search ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి.

మీ ఖాతా యాక్టివిటీ, ఇంకా ఇతర Google ప్రోడక్ట్‌ల ఆధారంగా సెర్చ్ ఫలితాలను పొందడం ఆపివేయడానికి, వెబ్ & యాప్ యాక్టివిటీని ఆఫ్ చేయడం ఎలాగో తెలుసుకోండి.

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
150909180297270971
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
100334
false
false