మీ నెలవారీ జ్ఞాపకాలను చూడండి & ఎడిట్ చేయండి

మీ ఉత్తమ ఫోటోలు, అలాగే మీరు వెళ్లిన ట్రిప్‌లు, మీరు వేడుక జరుపుకున్న క్షణాల ఆధారంగా Google Photos ప్రోగ్రామ్ ఫోటో, అలాగే వీడియో హైలైట్‌లను క్రియేట్ చేస్తుంది.

మీ నెలవారీ జ్ఞాపకాలు Android పరికరాలు, iPhoneలు, iPadలలో అందుబాటులో ఉన్నాయి.

ట్రిప్ లేదా ఈవెంట్ టైటిల్‌ని ఎడిట్ చేయండి

  1. మీ iPhone లేదా iPadలో, Photos యాప్‌ను తెరవండి.
  2. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న జ్ఞాపకానికి స్క్రోల్ చేయండి.
  3. దిగువున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత జ్ఞాపకం టైటిల్‌ను ఎడిట్ చేయండి.
  4. కొత్త టైటిల్‌ను ఎంటర్ చేయండి.

ట్రిప్ లేదా ఈవెంట్‌ను తీసివేయండి

ముఖ్య గమనిక: మీరు ట్రిప్ లేదా ఈవెంట్‌ను తీసివేసినట్లయితే, ఆ జ్ఞాపకం మాత్రమే తీసివేయబడుతుంది. మీ ఫోటోలు, వీడియోలు, అలాగే ఆల్బమ్‌లు మీ లైబ్రరీ నుండి తీసివేయబడవు.

  1. మీ iPhone లేదా iPadలో, Photos యాప్‌ను తెరవండి.
  2. మీరు తీసివేయాలనుకుంటున్న జ్ఞాపకాన్ని తెరవండి.
  3. దిగువున ఉన్న, మరిన్ని మరిన్ని ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. దాచండి ఆ తర్వాత ఈ జ్ఞాపకాన్ని తీసివేయండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

ఇది సహాయకరంగా ఉందా?

మేము దీన్ని ఏ విధంగా మెరుగుపరచగలము?
iPhone & iPad Android
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
10342125698615253627
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
105394
false
false