లావాదేవీలోని సమస్యలను పరిష్కరించండి
View the same content in हिन्दीతెలుగుதமிழ்
If you still face issues with a stuck transaction after you update the app:
- Make sure you have a stable internet connection.
- Confirm you have a valid bank account linked to Google Pay.
- Contact your bank to check for temporary transaction issues.
- Confirm if the recipient has a valid bank account linked to their Google Pay.
- Add an additional UPI ID if you experience issues with your primary UPI ID.
మీరు ఈ మధ్య జరిపిన పీర్-టు-పీర్ లావాదేవీలతో సమస్యలున్నాయా?
కింద వున్న బటన్‌ను క్లిక్ చేయండి
మీరు ఈ మధ్య జరిపిన లావాదేవీలకు సంబంధించి సహాయం పొందండి
ఇతర సమస్యలకు, ఈ కింది దశలను అనుసరించండి:
డబ్బు పంపుతున్నప్పుడు లేదా అందుకుంటున్నప్పుడు మీరు సమస్యలు ఎదుర్కొంటున్నారా?