మీ UPI PINను మార్చండి

Google Payని ఉపయోగించి మీరు మీ UPI PINను కూడా మార్చుకోవచ్చు.

  1. Google Pay ను తెరవండి.
  2. ఎగువ కుడి వైపున, మీ ఫోటోను ట్యాప్ చేయండి.
  3. బ్యాంక్ ఖాతాను ట్యాప్ చేయండి.
  4. మీరు ఎడిట్ చేయాలనుకుంటున్న బ్యాంక్ ఖాతాను ట్యాప్ చేయండి.
  5. మరిన్ని మరిన్ని ఆ తర్వాత UPI PINను మార్చండి ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  6. కొత్త UPI PINను క్రియేట్ చేయండి.
  7. అదే UPI PINను మళ్లీ ఎంటర్ చేయండి.

చిట్కా: మీరు UPI PINను 3 కంటే ఎక్కువ సార్లు తప్పుగా ఎంటర్ చేస్తే, కింద పేర్కొన్న వాటిలో ఏదైనా చేయాల్సి ఉంటుంది:

  • మీ తర్వాతి లావాదేవీని జరపడానికి 24 గంటలు వేచి ఉండాలి.
  • తక్షణమే లావాదేవీలు జరపడానికి మీ PINను రీసెట్ చేయాలి.
true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
4801790448672638649
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
false
true
true
722700
false
false