మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను ఎలా తనిఖీ చేసుకోవాలి

డెబిట్ అయిన లేదా రివర్స్ అయిన అమౌంట్ ప్రామాణీకరణ

మీరు పంపే వారు అయితే, Google Pay యాప్‌లో కనిపించే UPI లావాదేవీ IDని మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌తో మ్యాచ్ చేయండి.

గమనిక: ఎల్లప్పుడూ, అప్‌డేట్ అయ్యి ఉన్న వివరణాత్మక బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను లేదా అప్‌డేట్ అయ్యి ఉన్న పాస్‍బుక్‌ను చూడండి.

UPI లావాదేవీ IDని ఎలా కనుగొనాలి

  1. Google Pay ని తెరవండి.
  2. "మీ డబ్బును మేనేజ్ చేయండి" అనే ఆప్షన్‌ను కనుగొనడానికి కిందికి స్క్రోల్ చేయండి.
  3. లావాదేవీ హిస్టరీని చూడండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. UPI లావాదేవీ IDని కనుగొనడానికి, లావాదేవీని ట్యాప్ చేయండి.
మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో లావాదేవీని ఎలా వెరిఫై చేయాలి

మీ Google Pay ఖాతాకు కనెక్ట్ అయ్యి ఉన్న బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్‌లో:

  1. మీరు ఏ లావాదేవీ కోసం చూస్తున్నారో, ఆ లావాదేవీ తేదీని గుర్తించండి.
  2. Google Pay యాప్‌లో కనిపించే UPI లావాదేవీ IDని మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లోని UPI లావాదేవీ IDతో మ్యాచ్ చేయండి. (/) తర్వాత వచ్చే మొదటి 9 అంకెలే UPI లావాదేవీ ID.
  3. మీ స్టేట్‌మెంట్‌లో డెబిట్ విభాగంలో ఉన్న మొత్తాన్ని Google Payలో లావాదేవీల మొత్తంతో మ్యాచ్ చేయండి.
  4. మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో క్లోజింగ్ బాలెన్స్‌లో డెబిట్ అయిన మొత్తం చేర్చలేదని నిర్థారించండి.
  5. మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో క్రెడిట్ విభాగంలో ఉన్న మొత్తాన్ని, అదే UPI లావాదేవీ IDతో రివర్స్ అయ్యి ఖాతాలోకి వచ్చిన మొత్తాన్ని సరిచూసుకోండి.

క్రెడిట్ ప్రామాణీకరణ

మీరు గ్రహీత అయితే, Google Pay యాప్‌లో కనిపించే UPI లావాదేవీ IDని మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌తో మ్యాచ్ చేయండి.

గమనిక: ఎల్లప్పుడూ, అప్‌డేట్ అయ్యి ఉన్న వివరణాత్మక బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను లేదా అప్‌డేట్ అయ్యి ఉన్న పాస్‍బుక్‌ను చూడండి.

UPI లావాదేవీ IDని ఎలా కనుగొనాలి

  1. Google Pay ని తెరవండి.
  2. "మీ డబ్బును మేనేజ్ చేయండి" అనే ఆప్షన్‌ను కనుగొనడానికి కిందికి స్క్రోల్ చేయండి.
  3. లావాదేవీ హిస్టరీని చూడండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  4. UPI లావాదేవీ IDని కనుగొనడానికి, లావాదేవీని ట్యాప్ చేయండి.
మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో లావాదేవీని ఎలా వెరిఫై చేయాలి

మీ ఖాతా స్టేట్‌మెంట్‌లో:

  1. మీరు ఏ లావాదేవీ కోసం చూస్తున్నారో, ఆ లావాదేవీ తేదీని గుర్తించండి.
  2. Google Pay యాప్‌లో కనిపించే UPI లావాదేవీ IDని మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లోని UPI లావాదేవీ IDతో మ్యాచ్ చేయండి. (/) తర్వాత వచ్చే మొదటి 9 అంకెలే UPI లావాదేవీ ID.
  3. మీ స్టేట్‌మెంట్‌లో క్రెడిట్ విభాగంలో ఉన్న మొత్తాన్ని Google Payలో లావాదేవీ మొత్తంతో మ్యాచ్ చేయండి.
  4. మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో క్లోజింగ్ బ్యాలెన్స్‌లో క్రెడిట్ అయిన మొత్తం చేర్చినట్టుగా నిర్ధారించండి.
నా స్టేట్‌మెంట్‌లో ఉన్న అబ్రివేషన్‌లకు అర్ధం ఏమిటి?
APR వార్షిక వడ్డీ రేటు శాతం (క్రెడిట్ వడ్డీకి సంబంధించినది)
BBP బిల్లు పేమెంట్
BGC బ్యాంక్ గైరో క్రెడిట్
CAT ఇది, ISAలకు వర్తించే ఒక స్టాండర్డ్. ఇది సమంజసమైన ఛార్జీలు, సులభతరమైన యాక్సెస్, అలాగే న్యాయబద్ధమైన నియమాలను సూచిస్తుంది
CDL కెరీర్ డెవలప్‌మెంట్ లోన్
CHAPS క్లియరింగ్ హౌస్ ఆటోమేటెడ్ పేమెంట్ సిస్టమ్ (డబ్బు బదిలీ చేసేందుకు ఒక పద్దతి)
CRE క్రెడిట్ పేమెంట్
DDR డైరెక్ట్ డెబిట్
DR డెబిట్ బ్యాలెన్స్ (ఓవర్‌డ్రా చేసినది)
REV రివర్సల్ (స్టాండింగ్ ఆర్డర్ లేదా డైరెక్ట్ డెబిట్ రీకాల్ చేయబడింది)
STO స్టాండింగ్ ఆర్డర్
UNP పేమెంట్ చేయనివి

సాధారణ సమస్యలను పరిష్కరించండి

  • 3 రోజుల్లో ఇప్పటికీ అమౌంట్ క్రెడిట్ కాకపోతే:
    1. కొన్నిసార్లు బ్యాంకులు SMS పంపవు కాబట్టి మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను మళ్లీ చెక్ చేయండి.
    2. Google Payలో లావాదేవీ హిస్టరీ వంటి ఇతర సోర్స్‌లపై ఆధారపడవద్దు.
  • అమౌంట్ డెబిట్ చేయబడి, 3 రోజుల తర్వాత లావాదేవీ విఫలమైతే:
    1. అమౌంట్ తప్పనిసరిగా ఖాతాకు తిరిగి రావాలి, మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను మళ్లీ చెక్ చేయండి.
  • అమౌంట్ విజయవంతంగా బదిలీ చేయబడి, మీ ఖాతాలో కనిపించకపోతే:
    1. కొన్నిసార్లు బ్యాంకులు SMS పంపవు కాబట్టి మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను మళ్లీ చెక్ చేయండి.
    2. Google Payలో లావాదేవీ హిస్టరీ వంటి ఇతర సోర్స్‌లపై ఆధారపడవద్దు.

ఉపయోగపడే ఇతర లింక్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
18434819956909590336
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
false
true
true
722700
false
false