డబ్బు కోసం చేసిన రిక్వెస్ట్‌కు ప్రతిస్పందించండి

Pay a request

ముఖ్య గమనిక: మీరు ఏదైనా నోటిఫికేషన్ నుండి రిక్వెస్ట్‌ను తెరుస్తున్నట్లయితే, 5వ దశ నుండి ప్రారంభించండి.

  1. Google Pay ను తెరవండి.
  2. రిక్వెస్ట్‌ను పంపిన కాంటాక్ట్ పేరు లేదా ఫోటోపై ట్యాప్ చేయండి.
  3. అభ్యర్థనలో చెల్లించండి ఎంపికను నొక్కండి.
  4. రిక్వెస్ట్ చేసిన వారు, మొత్తం గురించిన సమాచారాన్ని, వివరణను రివ్యూ చేసి, పేమెంట్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
  5. చెల్లించడానికి కొనసాగించు నొక్కండి.
  6. మీ UPI PINని ఎంటర్ చేయండి.

డబ్బు పంపబడిన తర్వాత, మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీకు మీ బ్యాంక్ నుండి చెల్లించబడిన మొత్తంతో SMS వస్తుంది.

Decline a request

ముఖ్య గమనిక: మీ కాంటాక్ట్‌కు మరొక UPIతో లేదా బ్యాంక్ యాప్‌తో అనుబంధించబడిన వర్చువల్ పేమెంట్ అడ్రస్ (VPA) లేదా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) ID ఉంటే, మీరు దాన్ని Google Pay యాప్ ద్వారా డబ్బు రిక్వెస్ట్ చేయడానికి ఉపయోగించవచ్చు.

  1.  Open Google Pay .
  2. From the bottom of the screen, slide up.
  3. Tap the name or photo of the person who sent the request.
  4. On the request, tap Decline.

మీ రిక్వెస్ట్‌ను రద్దు చేయండి

ముఖ్య గమనిక: మీ కాంటాక్ట్‌కు మరొక UPIతో లేదా బ్యాంక్ యాప్‌తో అనుబంధించబడిన VPA లేదా UPI ID ఉంటే, మీరు దాన్ని Google Pay యాప్ ద్వారా డబ్బు రిక్వెస్ట్ చేయడానికి ఉపయోగించవచ్చు.

  1. మీ మొబైల్ పరికరంలో, Google Pay యాప్ ను తెరవండి.
  2. హోమ్ పేజీలో, పైకి స్వైప్ చేయండి.
  3. మీరు డబ్బు రిక్వెస్ట్ చేసిన కాంటాక్ట్ ఫోటోను ట్యాప్ చేయండి.
  4. మీరు వారితో జరిపిన లావాదేవీల లిస్ట్ నుండి, మీరు రద్దు చేయాలనుకుంటున్న రిక్వెస్ట్‌ను ఎంచుకోండి.
  5. రిక్వెస్ట్‌ను రద్దు చేయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
17660547844618513226
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
false
true
true
722700
false
false