మీరు Google Pay యాప్‌లో మీ యాక్టివ్ టికెట్‌లను చెక్ చేయవచ్చు:
- పైన కుడి వైపున ఉన్న, ప్రొఫైల్ ఫోటో ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- సహాయం పొందండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- “యాక్టివ్ టికెట్‌లు” పక్కన ఉన్న అన్నింటినీ చూడండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- మీ యాక్టివ్ టికెట్‌లన్నింటినీ మీరు కనుగొనవచ్చు.