నోటిఫికేషన్

మేము Google Chatలోని రూమ్‌ల అనుభవాన్ని Spacesగా అభివృద్ధి చేస్తున్నాము. మరింత తెలుసుకోండి.

Gmailలో Google Chat‌ను ఉపయోగించండి

మీ కమ్యూనికేషన్‌ను మేనేజ్ చేయడానికి, కనెక్ట్ అయ్యి ఉండటానికి, ఒకే చోట కలిసి పని చేయడానికి, మీ Gmail ఇన్‌బాక్స్‌కు Google Chatను జోడించండి. మీరు ఆఫీస్ లేదా స్కూల్ ఖాతాను ఉపయోగిస్తే, ఈ ఆప్షన్ అందుబాటులో ఉండాలో లేదో మీ సంస్థ నిర్ణయిస్తుంది.
ముఖ్య గమనిక: Chat యాప్‌ను బ్లాక్ చేసినప్పటికీ, మీ చిన్నారి, Gmail యాప్‌లో లేదా Gmail వెబ్ వెర్షన్‌లో Chatను ఉపయోగించవచ్చు. మీ చిన్నారికి చెందిన Google ఖాతాను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోండి.

Gmailలో Chatను ఆన్ లేదా ఆఫ్ చేయండి

  1. Gmail యాప్‌ను తెరవండి.
  2. ఎగువ ఎడమ వైపు, మెనూ  ఆ తర్వాత సెట్టింగ్‌లు ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. Google Chatకు సమ్మతించడానికి ఖాతాను ఎంచుకోండి.
  4. “సాధారణం” కింద, “Chat” పక్కన ఉన్న, చాట్, అలాగే స్పేసెస్ ట్యాబ్‌ను చూడండి అనే ఆప్షన్‌ను ఆన్ చేయండి.

Gmailలో Chat అనేది Chatతో పోల్చినప్పుడు ఎలా భిన్నంగా ఉంటుంది?

మీరు Gmailలో Chat, అలాగే Chatలో ఒకే రకమైన ఫీచర్‌లను పొందుతారు, అయితే ఇంటిగ్రేటెడ్ Gmail అనుభవం అనేది ఈమెయిల్స్ మధ్యలో ఫ్రెండ్స్, ఫ్యామిలీ లేదా సహోద్యోగులతో కమ్యూనికేట్ చేయడానికి ప్రధాన స్థానంగా ఉంటుంది.

  • Chat: మీరు ప్రత్యేకమైన చాట్ అనుభవాన్ని ఇష్టపడినప్పుడు, అలాగే విభిన్న యాప్‌ల మధ్య మారడానికి అభ్యంతరం లేకపోతే Chatను ఉపయోగించండి.
  • Gmail: మీరు మల్టీ టాస్క్‌లు చేయాలనుకున్నప్పుడు, అలాగే మీ అన్ని కమ్యూనికేషన్‌లను ప్రధానంగా ఒకే చోట చూడటానికి ఉపయోగించండి. కొత్త ఇంటిగ్రేటెడ్ Gmail లేఅవుట్ గురించి మరింత తెలుసుకోండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
7114405779185642312
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false