మీరు వ్యక్తుల ఫోన్ నంబర్ లేదా ఇమెయిల్ చిరునామా వంటి వారి వివరాలను మీ సందేశాలలో చూడవచ్చు.
ఈమెయిల్‌లో వేరొకరి కాంటాక్ట్ సమాచారాన్ని కనుగొనండి
- మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Gmail యాప్
ను తెరవండి.
- మీరు తెలుసుకోవాలనుకునే వ్యక్తి వివరాలను కలిగి ఉన్న ఈమెయిల్‌ను తెరవండి.
- ఈమెయిల్‌లో ఎగువున, ఎడమ వైపున ఉన్న, ప్రొఫైల్ ఫోటో ట్యాప్ చేయండి.
కొత్తగా ఈమెయిల్‌ను రాస్తున్నప్పుడు, వారి కాంటాక్ట్ సమాచారాన్ని కనుగొనండి
- మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Gmail యాప్
ను తెరవండి.
- కొత్త ఈమెయిల్ రాయండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
- మీరు ఎవరి వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నారో వారి ఈమెయిల్ అడ్రస్‌ను ఎంటర్ చేయండి.
- Enter కీని ట్యాప్ చేయండి లేదా సూచించబడిన లిస్ట్‌లోని ఈమెయిల్ అడ్రస్‌ను ఎంచుకోండి.
- ఈమెయిల్ అడ్రస్‌ను ట్యాప్ చేయండి.
- కొత్త మెనూలో, ప్రొఫైల్ ఫోటోను ట్యాప్ చేయండి.