Gmailకి కీబోర్డ్ షార్ట్‌కట్‌లు

కార్యాలయం లేదా పాఠశాల సంబంధిత Google యాప్‌ల నుండి మరిన్ని పొందాలనుకుంటున్నారా?  ఎటువంటి ఛార్జీ విధించబడని Google Workspace ట్రయల్ కోసం సైన్ అప్ చేయండి.

కీబోర్ట్ షార్ట్‌కట్‌లను ఉపయోగించి Gmailలో నావిగేట్ చేసి, సమయం ఆదా చేసుకోండి.

కీబోర్డ్‌ షార్ట్‌కట్‌లను ఆన్ చేయడం

కొన్ని కీబోర్డ్‌ షార్ట్‌కట్‌లను మీరు ఆన్ చేస్తే మాత్రమే పని చేస్తాయి.

గమనిక: కీబోర్డ్ షార్ట్‌కట్‌లకు అన్ని కీబోర్డ్‌లలో మద్దతు లేదు.

  1. కంప్యూటర్‌లో, Gmailకు వెళ్లండి.
  2. ఎగువ కుడివైపున, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత అన్ని సెట్టింగ్‌లను చూడండి  ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  3. 'సెట్టింగ్‌లు'ను క్లిక్ చేయండి.
  4. దిగువన "కీబోర్డ్ షార్ట్‌కట్‌లు" విభాగానికి స్క్రోల్ చేయండి.
  5. కీబోర్డ్ షార్ట్‌కట్‌లు ఆన్ చేయి ఎంచుకోండి.
  6. పేజీకి దిగువన, మార్పులని సేవ్ చేయిని క్లిక్ చేయండి.

మీరు ఉపయోగించగలిగే షార్ట్‌కట్‌లు

మీ ఇన్‌బాక్స్ మరియు సందేశాలకు నావిగేట్ చేయడం, వచనాన్ని ఫార్మాట్ చేయడం మరియు ఆర్కైవ్ చేయడం మరియు తొలగించడం వంటి చర్యలను ముగించేందుకు మీరు కీబోర్డ్ షార్ట్‌కట్‌లను ఉపయోగించవచ్చు.

ఆన్ చేయవలసిన వాటితో సహా కీబోర్డ్ షార్ట్‌కట్‌ల పూర్తి జాబితాని చూసేందుకు, ?ని టైప్ చేయండి మీరు Gmailని తెరిచి ఉన్నప్పుడు.

గమనిక: కీబోర్డ్ షార్ట్‌కట్‌లు PC మరియు Mac కంప్యూటర్‌లు రెండింటిలోనూ వేర్వేరుగా పని చేస్తాయి. PCలలో, మీరు కి బదులుగా Ctrlని ఉపయోగిస్తారు.

వ్రాయండి & చాట్ చేయండి
చర్య షార్ట్‌కట్
తెరవబడిన సంభాషణలో మునుపటి సందేశం p
తెరవబడిన సంభాషణలో తర్వాతి సందేశం n
ప్రధాన విండోపై దృష్టి కేంద్రీకరించండి Shift + Esc
తాజా చాట్ లేదా వ్రాయండిపై దృష్టి కేంద్రీకరించండి Esc
తదుపరి చాట్ లేదా వ్రాయండి ఎంపికకు వెళ్లండి Ctrl + .
మునుపటి చాట్ లేదా వ్రాయండి ఎంపికపై దృష్టి కేంద్రీకరించండి Ctrl + ,
పంపు /Ctrl + Enter
cc స్వీకర్తలను జోడించు /Ctrl + Shift + c
bcc స్వీకర్తలను జోడించు /Ctrl + Shift + b
దీని నుండి అనుకూలమైనదాన్ని యాక్సెస్ చేయి /Ctrl + Shift + f
లింక్‌ను చొప్పించు /Ctrl + k
తప్పుగా అక్షరక్రమం చేయబడిన తదుపరి పదానికి వెళ్లు (Mac మాత్రమే)  + ;
అక్షరక్రమ సూచనలను తెరవండి /Ctrl + m
వచనాన్ని ఫార్మాట్ చేయడం
చర్య షార్ట్‌కట్
మునుపటి ఫాంట్ /Ctrl + Shift + 5
తదుపరి ఫాంట్ /Ctrl + Shift + 6
వచన పరిమాణాన్ని తగ్గించండి /Ctrl + Shift + -
వచన పరిమాణాన్ని పెంచండి /Ctrl + Shift మరియు +
బోల్డ్ /Ctrl + b
ఇటాలిక్స్ /Ctrl + i
క్రిందిగీత /Ctrl + u
సంఖ్యాత్మక జాబితా /Ctrl + Shift + 7
బుల్లెట్‌లతో సూచించిన జాబితా /Ctrl + Shift + 8
కోట్ /Ctrl + Shift + 9
ఇండెంట్ తక్కువ చేయి /Ctrl + [
ఇండెంట్ ఎక్కువ చేయి /Ctrl + ]
ఎడమవైపుకు అమర్చు /Ctrl + Shift + l
మధ్యకు అమర్చు /Ctrl + Shift + e
కుడివైపుకి అమర్చు /Ctrl + Shift + r
ఫార్మాటింగ్‌ను తీసివేయి /Ctrl + \
చర్యలు

గమనిక: కీబోర్డ్ షార్ట్‌కట్‌లు ఆన్ చేయబడితే మినహా ఈ షార్ట్‌కట్‌లు పని చేయవు.

చర్య షార్ట్‌కట్
ఫోకస్‌ను టూల్‌బార్‌కు తరలించు ,
సంభాషణను ఎంచుకోండి x
నక్షత్రాన్ని టోగుల్ చేస్తుంది/సూపర్‌స్టార్‌లను తిప్పుతుంది సె
ఆర్కైవ్ చేయి e
సంభాషణను మ్యూట్ చేయండి m
స్పామ్‌గా నివేదించు !
తొలగించు #
ప్రత్యుత్తరం ఇవ్వు r
కొత్త విండోలో ప్రత్యుత్తరం ఇవ్వు Shift + r
అందరికీ ప్రత్యుత్తరం పంపు a
కొత్త విండోలో అందరికీ ప్రత్యుత్తరం ఇవ్వు Shift + a
ఫార్వర్డ్ చేయి f
కొత్త విండోలో ఫార్వర్డ్ చెయ్యి Shift + f
సంభాషణను అప్‌డేట్ చెయ్యి Shift + n
సంభాషణను భద్రపరిచి, మునుపటి/తదుపరికి వెళ్ళు ] లేదా [
చివరి చర్యను చర్యరద్దు చేస్తుంది z
చదివినట్లు గుర్తు పెట్టు Shift + i
చదవనట్లు గుర్తు పెట్టు Shift + u
ఎంచుకున్న సందేశంను చదవనిదిగా గుర్తు పెట్టు _
ముఖ్యమైనదిగా గుర్తు పెట్టండి + లేదా =
ముఖ్యం కానిదిగా గుర్తు పెట్టండి -
స్నూజ్

గమనిక: క్లాసిక్ Gmailలో ఈ షార్ట్‌కట్ అందుబాటులో లేదు.

b
మొత్తం సంభాషణను విస్తరింపజేస్తుంది ;
మొత్తం సంభాషణను కుదిస్తుంది :
టాస్క్‌లకు సంభాషణను జోడించు Shift + t
వెళ్లడం

గమనిక: కీబోర్డ్ షార్ట్‌కట్‌లు ఆన్ చేయబడితే మినహా ఈ షార్ట్‌కట్‌లు పని చేయవు.

చర్య షార్ట్‌కట్
Inboxకు వెళ్లు g + i
నక్షత్రం ఉన్న సంభాషణలకు వెళ్లండి g + s
స్నూజ్ చేసిన సంభాషణలకు వెళ్లండి g + b
పంపిన మెసేజ్‌లకు వెళ్లండి g + t
డ్రాఫ్ట్‌లకు వెళ్లు g + d
అన్ని మెయిల్‌లకు వెళ్లండి g + a

క్యాలెండర్/Keep/టాస్క్‌ల సైడ్‌బార్ మరియు మీ ఇన్‌బాక్స్ వంటి వాటి మధ్య మారండి.

/Ctrl Alt , 

మరియు

⌘/Ctrl Alt + .

టాస్క్‌లకు వెళ్లండి g + k
లేబుల్‌కు వెళ్లు g + l
థ్రెడ్‌జాబితా ఎంపిక

గమనిక: కీబోర్డ్ షార్ట్‌కట్‌లు ఆన్ చేయబడితే మినహా ఈ షార్ట్‌కట్‌లు పని చేయవు.

చర్య షార్ట్‌కట్
అన్ని సంభాషణలను ఎంచుకోండి * + a
అన్ని సంభాషణల ఎంపికను తీసివేయండి * + n
చదివిన సంభాషణలను ఎంచుకోండి * + r
చదవని సంభాషణలను ఎంచుకోండి * + u
నక్షత్రం ఉన్న సంభాషణలను ఎంచుకోండి * + s
నక్షత్రం లేని సంభాషణలను ఎంచుకోండి * + t
నావిగేషన్

గమనిక: కీబోర్డ్ షార్ట్‌కట్‌లు ఆన్ చేయబడితే మినహా ఈ షార్ట్‌కట్‌లు పని చేయవు.

చర్య షార్ట్‌కట్
తర్వాతి పేజీకి వెళ్లు g + n
మునుపటి పేజీకి వెళ్ళు g + p
తిరిగి థ్రెడ్‌జాబితాకు వెళ్లండి u
కొత్త సంభాషణ k
పాత సంభాషణ j
సంభాషణను తెరవండి o లేదా Enter
తర్వాతి ఇన్‌బాక్స్ విభాగానికి వెళ్ళు `
మునుపటి ఇన్‌బాక్స్ విభాగానికి వెళ్ళు ~
యాప్

గమనిక: కీబోర్డ్ షార్ట్‌కట్‌లు ఆన్ చేయబడితే మినహా ఈ షార్ట్‌కట్‌లు పని చేయవు.

చర్య షార్ట్‌కట్
వ్రాయండి c
కొత్త ట్యాబ్‌లో వ్రాయండి d
మెయిల్‌ను వెతకండి /
చాట్ కాంటాక్ట్‌లను సెర్చ్ చేయండి q
"మరిన్ని చర్యల" మెనూను తెరవండి .
"దీనికి తరలించు" మెనును తెరువు v
"ఇలా లేబుల్ చేయి" మెనును తెరువు l
కీబోర్డ్ షార్ట్‌కట్ సహాయాన్ని తెరువు ?

కీబోర్డ్ షార్ట్‌కట్‌లను అనుకూలీకరించు

Gmailలో మీరు మీ డిఫాల్ట్ కీబోర్డ్ షార్ట్‌కట్‌లను మార్చవచ్చు.

దశ 1: అనుకూల కీబోర్డ్ షార్ట్‌కట్‌లను తెరవండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailకి వెళ్లండి.
  2. ఎగువ కుడివైపున, సెట్టింగ్‌లు ఎంపికలోసెట్టింగ్‌లు ఆ తర్వాత సెట్టింగ్‌లు క్లిక్ చేయండి. 
  3. అధునాతనం ఎంపికని క్లిక్ చేయండి.
  4. “అనుకూల కీబోర్డ్ షార్ట్‌కట్‌లు” ప్రక్కన, ఎనేబుల్ చేయి క్లిక్ చేయండి.
  5. దిగువన, మార్పులను సేవ్ చేయిని క్లిక్ చేయండి.

దశ 2: మీ కీబోర్డ్ షార్ట్‌కట్‌లను మార్చండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailకి వెళ్లండి.
  2. ఎగువ కుడివైపున, సెట్టింగ్‌లు ఎంపికలోసెట్టింగ్‌లు ఆ తర్వాత సెట్టింగ్‌లు క్లిక్ చేయండి. 
  3. ఎగువన, కీబోర్డ్ షార్ట్‌కట్‌లు ఎంపికను క్లిక్ చేయండి.
  4. చర్యకు ప్రక్కన, కొత్త షార్ట్‌కట్‌ని ఏర్పరిచేందుకు, కీబోర్డ్ కీని టైప్ చేయండి.
  5. దిగువన, మార్పులను సేవ్ చేయి ఎంపికని క్లిక్ చేయండి.

గమనిక: ఒక కీ ఒక చర్యను మాత్రమే సూచించగలదు.

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
8826529711005820363
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false