Gmail సందేశాలను ఆర్కైవ్ లేదా మ్యూట్ చేయండి

కార్యాలయం లేదా పాఠశాల సంబంధిత Google యాప్‌ల నుండి మరిన్ని పొందాలనుకుంటున్నారా?  ఎటువంటి ఛార్జీ విధించబడని Google Workspace ట్రయల్ కోసం సైన్ అప్ చేయండి.

మీ Gmail మెసేజ్‌లను తొలగించకుండా మీ ఇన్‌బాక్స్‌ను క్లీన్ అప్ చేయడానికి, మీరు మెసేజ్‌లను ఆర్కైవ్ చేయవచ్చు లేదా మ్యూట్ చేయవచ్చు.

ఆర్కైవ్ చేయడం, మ్యూట్ చేయడం లాంటివి ఎలా పని చేస్తాయో తెలుసుకోండి

"అన్ని మెయిల్" విభాగం మీరు ఆర్కైవ్ చేసిన లేదా మ్యూట్ చేసిన మెసేజ్‌లను డిస్‌ప్లే చేస్తుంది.

  • ఆర్కైవ్ చేయండి:
    • ఎవరైనా మెసేజ్‌కు రిప్లయి ఇచ్చినప్పుడు అది మీ ఇన్‌బాక్స్‌కు తిరిగి వస్తుంది.
  • మ్యూట్ చేయండి:
    • మెసేజ్, 'మ్యూట్ చేయబడింది' అని లేబుల్ చేయబడుతుంది.
    • థ్రెడ్‌లోని కొత్త మెసేజ్‌లు మీ ఇన్‌బాక్స్‌ను స్కిప్ చేస్తాయి.
    • ఈ విధమైన సందర్భాలలో, మీరు మీ ఇన్‌బాక్స్‌లోనూ మెసేజ్‌ను అందుకుంటారు:
      • మెసేజ్ మీకు మాత్రమే పంపబడి, మరెవరికీ పంపకుండా ఉంటే.
      • మీరు మెంబర్‌గా ఉన్న Google గ్రూప్‌నకు మెసేజ్ పంపబడినట్లయితే.
      • ఎవరైనా మిమ్మల్ని మెసేజ్‌లోని "వీరికి" లేదా "cc" ఫీల్డ్‌లకు జోడించినట్లయితే.

మెసేజ్‌ను ఆర్కైవ్ చేయడం

  1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
  2. మీరు ఆర్కైవ్ చేయాలనుకుంటున్న మెసేజ్‌ను తెరవండి.
  3. ఎగువున, ఆర్కైవ్ చేయండి ని క్లిక్ చేయండి.

చిట్కాలు:

ఆర్కైవ్ చేయబడిన మెసేజ్‌లను కనుగొనండి

ముఖ్య గమనిక: మీరు Gmailలో సెర్చ్ చేసినప్పుడు, మీ ఫలితాలలో ఆర్కైవ్ చేయబడిన మెసేజ్‌లు ఉంటాయి. Gmailలో సెర్చ్ చేయడం గురించి మరింత తెలుసుకోండి.

  1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
  2. ఎడమవైపు, మరిన్ని ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. అన్ని మెయిల్స్ ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

ఆర్కైవ్ చేయబడిన మెసేజ్‌లను మీ ఇన్‌బాక్స్‌కు తరలించండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
  2. ఆర్కైవ్ చేయబడిన మెసేజ్‌ను కనుగొనండి.
  3. సందేశానికి ప్రక్కన ఉన్న, బాక్స్‌ని చెక్ చేయండి.
  4. ఎగువున ఉన్న, ఇన్‌బాక్స్‌కు తరలించండి ని క్లిక్ చేయండి.

మెసేజ్‌లను మ్యూట్ లేదా అన్‌మ్యూట్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailను తెరవండి.
  2. మెసేజ్‌ను తెరవండి.
  3. ఎగువున ఉన్న, మరిన్ని మరిన్ని ఆ తర్వాత మ్యూట్ చేయండి లేదా అన్‌మ్యూట్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

చిట్కాలు:

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
5437814603309029312
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false