మీ Gmail సెట్టింగ్‌లను మార్చడం

మీరు వీటిని చేయవచ్చు:

  • ఇమెయిల్ సంతకాన్ని జోడించవచ్చు
  • మీకు ఏ ఇమెయిల్‌ల గురించి తెలియజేయాలో ఎంచుకోవచ్చు
  • ఇతర సెట్టింగ్‌లను మార్చవచ్చు
కార్యాలయం లేదా పాఠశాల సంబంధిత Google యాప్‌ల నుండి మరిన్ని పొందాలనుకుంటున్నారా?  ఎటువంటి ఛార్జీ విధించబడని Google Workspace ట్రయల్ కోసం సైన్ అప్ చేయండి.

సెట్టింగ్‌లను కనుగొని, మార్పులు చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailకు వెళ్లండి.
  2. ఎగువ కుడివైపున, సెట్టింగ్‌లు సెట్టింగ్‌లు ఆ తర్వాత అన్ని సెట్టింగ్‌లను చూడండి ఆప్షన్‌లను క్లిక్ చేయండి.
  3. ఎగువన, సాధారణం, లేబుల్‌లు లేదా ఇన్‌బాక్స్ లాంటి సెట్టింగ్‌ల పేజీని ఎంచుకోండి.
  4. మీ మార్పులు చేయండి.
  5. ఒక్కో పేజీలో మీ పని పూర్తి చేసిన తర్వాత, కింద ఉన్న 'మార్పులను సేవ్ చేయండి'ని క్లిక్ చేయండి.

సంబంధిత రిసోర్స్‌లు

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
864531081863238918
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false