కొత్త Gmail ఇంటర్‌ఫేస్‌తో, ముఖ్యమైన వాటన్నింటి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కొత్త లేఅవుట్ గురించి మరింత తెలుసుకోండి.

మీ Gmail భాషా సెట్టింగ్‌లను మార్చండి

మీరు Gmail చూడటానికి ఉపయోగించే భాషను మార్చవచ్చు మరియు ఇతర భాషలలో టైప్ చేయడానికి ప్రత్యేక కీబోర్డులను ఉపయోగించవచ్చు.  

Gmail యాప్ యొక్క భాషను మార్చడానికి, మీరు ఫోన్ యొక్క భాషా సెట్టింగ్‌ను మార్చాలి. మీరు ఈ సెట్టింగ్‌ను మార్చినప్పుడు, ఇది మీ ఫోన్‌లోని అన్ని యాప్‌ల భాషను మారుస్తుంది.

  1. సెట్టింగ్‌ల యాప్‌ను తెరవండి.
  2. సాధారణం ఆ తర్వాత భాష & ప్రాంతం ఆ తర్వాత iPhone లేదా iPad భాషను నొక్కండి.
  3. మీ ప్రాధాన్య భాషను ఎంచుకోండి.
  4. పూర్తయింది నొక్కండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
17
false
false