కొత్త Gmail ఇంటర్‌ఫేస్‌తో, ముఖ్యమైన వాటన్నింటి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కొత్త లేఅవుట్ గురించి మరింత తెలుసుకోండి.

మీ Gmail భాషా సెట్టింగ్‌లను మార్చండి

మీరు Gmail చూడటానికి ఉపయోగించే భాషను మార్చవచ్చు మరియు ఇతర భాషలలో టైప్ చేయడానికి ప్రత్యేక కీబోర్డులను ఉపయోగించవచ్చు.  

  1. సెట్టింగ్‌ల యాప్‌ను సెట్టింగ్‌లు తెరవండి.
  2. సాధారణ నిర్వహణ ఆ తర్వాత భాష మరియు ఇన్‌పుట్ ఆ తర్వాత భాషని నొక్కండి.
  3. మీ భాషను జాబితా పైకి లాగండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
17
false
false