మీ Gmail భాషా సెట్టింగ్‌లను మార్చండి

మీరు Gmail చూడటానికి ఉపయోగించే భాషను మార్చవచ్చు మరియు ఇతర భాషలలో టైప్ చేయడానికి ప్రత్యేక కీబోర్డులను ఉపయోగించవచ్చు.  

మీ Gmail యాప్ భాషను మార్చడానికి, మీరు తప్పనిసరిగా ఫోన్ భాష సెట్టింగ్‌ను మార్చాలి. మీరు భాషను మార్చినప్పుడు, అది మీ ఫోన్‌లోని ఇతర యాప్‌లను ప్రభావితం చేస్తుంది.

  1. మీ Android పరికరంలో, సెట్టింగ్‌లను తెరవండి.
  2. సిస్టమ్ ఆ తర్వాత భాష & ఇన్‌ఫుట్ ఆ తర్వాత భాషలు ఆ తర్వాత భాషను జోడించండి అనే ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. మీరు ఉపయోగించాలనుకుంటున్న భాషను ఎంచుకోండి.
  4. మీ భాషను లిస్ట్‌లో అన్నింటికన్నా పైన ఉండేటట్లు లాగి ఉంచండి.
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
14218234185627525025
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false