మీకు పంపిన ఈమెయిల్స్‌కు ఇండికేటర్‌లను చూపండి

మీకు పంపిన ఈమెయిల్స్‌ను కనుగొనడానికి, Gmailలో ఇండికేటర్‌లను ఆన్ చేయండి. ఇండికేటర్‌లు, మీకు పంపిన ఈమెయిల్స్‌కు పక్కన బాణపు గుర్తులను జోడిస్తాయి.

ఇండికేటర్‌లు ఎలా పని చేస్తాయో తెలుసుకోండి

ఇటువంటి ఈమెయిల్స్‌కు:

  • మీకు, మరొక గ్రూప్‌కి పంపిన వాటికి: ఒకటే బాణం గుర్తు () డిస్‌ప్లే అవుతుంది.
  • మీకు మాత్రమే పంపిన వాటికి: రెండు బాణపు గుర్తులు () డిస్‌ప్లే అవుతాయి.
  • మెయిలింగ్ లిస్ట్‌కు పంపిన వాటికి: బాణపు గుర్తులు డిస్‌ప్లే కావు.

ఇండికేటర్‌లను ఆన్ చేయండి

  1. మీ కంప్యూటర్‌లో, Gmailకు వెళ్లండి.
  2. ఎగువున కుడి వైపున, సెట్టింగ్‌లు ఆ తర్వాతఅన్ని సెట్టింగ్‌లను చూడండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  3. “సాధారణం” కింద, “పర్సనల్ లెవెల్ ఇండికేటర్” విభాగంలో, ఇండికేటర్‌లను చూపండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
  4. పేజీ దిగువున, మార్పులను సేవ్ చేయండి అనే ఆప్షన్‌ను క్లిక్ చేయండి.

సెట్టింగ్‌లను తెరవండి

సంబంధిత రిసోర్స్‌లు

true
సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయండి
ప్రధాన మెనూ
15078748545664884088
true
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
true
true
true
true
17
false
false