మీరు తరువాత సందేశాన్ని చదవాలని గుర్తుంచుకోవాలనుకుంటే, మీరు దానిని చదవనిదిగా గుర్తించవచ్చు. మీరు మెసేజ్‌లను తెరవకుండానే వాటిని చదివినట్లుగా మార్క్ చేయవచ్చు.
మెసేజ్‌ను చదివినట్లు లేదా చదవనట్లుగా మార్క్ చేయండి
- మీ కంప్యూటర్‌లో, Gmailకు వెళ్లండి.
- మెసేజ్‌కు ఎడమ వైపున ఉన్న, బాక్స్‌ను ఎంచుకోండి.
- ఎగువన, చదవనట్లుగా మార్క్ చేయండి
లేదా చదివినట్లుగా మార్క్ చేయండి
ఆప్షన్‌ను క్లిక్ చేయండి.
అన్ని మెసేజ్‌లను చదివినట్లుగా మార్క్ చేయండి
- మీ కంప్యూటర్‌లో, Gmailకు వెళ్లండి.
- మీ ఇన్‌బాక్స్ ఎగువ ఎడమ వైపున ఉన్న, మీ అన్ని మెసేజ్‌లను ఎంచుకోవడానికి బాక్స్‌ను ఎంచుకోండి.
- ఎగువన, చదివినట్లుగా మార్క్ చేయండి
ఆప్షన్‌ను క్లిక్ చేయండి.