కొత్త Gmail ఇంటర్‌ఫేస్‌తో, ముఖ్యమైన వాటన్నింటి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కొత్త లేఅవుట్ గురించి మరింత తెలుసుకోండి.

మీ Gmail బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చండి

మీరు Gmail బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చడానికి ఒక థీమ్‌ను ఎంచుకోవచ్చు. కంప్యూటర్‌లో, ఈ కింది వాటిని మీ బ్యాక్‌గ్రౌండ్‌గా మీరు తయారు చేయవచ్చు: 

  • ఆటోమేటిక్ సెట్టింగ్ థీమ్.
  • డార్క్ మోడ్ థీమ్. 
  • అందుబాటులో ఉన్న ఇతర థీమ్‌లు.
  • అప్‌లోడ్ చేయబడిన మీ స్వంత ఫోటో. 

ముఖ్యమైనది: బ్యాటరీని ఆదా చేయడానికి, మొబైల్‌లో మెసేజ్‌లు చూడడాన్ని సులభతరం చేయడానికి, మీ థీమ్‌ను డార్క్ మోడ్‌కు మార్చండి. 

బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చండి

ముఖ్యమైనది: డార్క్ మోడ్ Android పరికరాల వెర్షన్ Q లేదా తర్వాతి వాటిలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

  1. మీ Android ఫోన్ లేదా టాబ్లెట్‌లో, Gmail యాప్‌ను తెరవండి.
  2. ఎగువ ఎడమ వైపున, మెనూ  ఆప్షన్‌ను ట్యాప్ చేయండి.
  3. సెట్టింగ్‌లు and then సాధారణ సెట్టింగ్‌లను ట్యాప్ చేయండి.
  4. థీమ్‌ను ట్యాప్ చేయండి.
  5. లేత, ముదురు, లేదా సిస్టమ్ ఆటోమేటిక్ సెట్టింగ్‌ను ఎంచుకోండి.

సంబంధిత ఆర్టికల్

మీ Gmail ప్రొఫైల్‌లలో ఫోటోను మార్చడం

సెర్చ్
శోధనను తీసివేయండి
శోధనను మూసివేయి
Google యాప్‌లు
ప్రధాన మెనూ
సహాయ కేంద్రాన్ని వెతకండి
true
17
false
false